జూన్​ 30 : మరింత దిగొచ్చిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500 దిగువకు..

జూన్​ 30, సోమవారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పడ్డాయి. దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 10 తగ్గి రూ. 97,583కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 30, 2025 9:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,319గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 97,439గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,21,000గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 30, 2025 9:45 AM

2/5

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,325 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 97,445గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,21,800గా ఉంది.

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,327గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,447ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,940 ఉంది.

4/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,431గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 12,040 ఉంది.

5/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 89,305 - రూ. 97,425గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,990గాను.. కేజీ వెండి రేటు రూ. 1,09,800గాను కొనసాగుతున్నాయి.

Related Photos