Gold price today : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
డిసెంబర్ 8, సోమవారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,020గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,19,490గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,300గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,11,900గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,19,480 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,30,330గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,11,900గా ఉంది.
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,19,490గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,30,340ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 21,190 ఉంది.
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,19,410- రూ. 1,30,260గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 20,100గాను.. కేజీ వెండి రేటు రూ. 2,01,000గాను కొనసాగుతున్నాయి.
(REUTERS)
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,20,510గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,460గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 21,300 ఉంది.
(REUTERS)
E-Paper

