Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

నవంబర్​ 8, శనివారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,22,830కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 8, 2025 10:00 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,500గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,720గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,67,500గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 8, 2025 10:00 AM

2/5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,540 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,22,760గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,67,500గా ఉంది.

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,12,550గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,22,770ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,750 ఉంది.

4/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,12,460- రూ. 1,22,680గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,250గాను.. కేజీ వెండి రేటు రూ. 1,62,500గాను కొనసాగుతున్నాయి.

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,310గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,600గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,550 ఉంది.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Nov 8, 2025 10:00 AM

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,310గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,600గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,550 ఉంది.

(REUTERS)

Related Photos