మరింత పెరిగిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లు ఇలా..

డిసెంబర్​ 9,మంగళవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 290 పెరిగి రూ. 1,30,710గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 9, 2025 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,19,710గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,580గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,14,100గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 9, 2025 11:20 AM

2/5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,19,740 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,30,610గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,14,100గా ఉంది.

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,19,750గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,30,610ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 21,410 ఉంది.

4/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,19,670- రూ. 1,30,540గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 19,990గాను.. కేజీ వెండి రేటు రూ. 1,99,900గాను కొనసాగుతున్నాయి.

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,20,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,450గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 21,190 ఉంది.

Related Photos