జూన్​ 28 : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​! భారీగా తగ్గిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

జూన్​ 28, శనివారం దేశంలో బంగారం ధరలు భారీగా పడ్డాయి. దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 930 తగ్గి రూ. 98,183కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 28, 2025 9:55 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 89,855 - రూ. 98,025గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,990గాను.. కేజీ వెండి రేటు రూ. 1,12,000గాను కొనసాగుతున్నాయి.
(HT_PRINT)expand-iconView Photos in a new improved layout
Published on Jun 28, 2025 9:55 AM

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 89,855 - రూ. 98,025గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,990గాను.. కేజీ వెండి రేటు రూ. 1,12,000గాను కొనసాగుతున్నాయి.

(HT_PRINT)

2/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,877గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,047ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,950 ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 28, 2025 9:55 AM

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,877గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,047ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,950 ఉంది.

3/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,869గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 98,039గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,21,100గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 28, 2025 9:55 AM

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,869గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 98,039గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,21,100గా ఉంది.

4/5

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,875 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 98,045గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,21,900గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 28, 2025 9:55 AM

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,875 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 98,045గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,21,900గా ఉంది.

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,861గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,031గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 12,050 ఉంది.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Jun 28, 2025 9:55 AM

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,861గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,031గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 12,050 ఉంది.

(REUTERS)

Related Photos