Gold price today : అత్యంత భారీగా క్రాష్​ అయిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

అక్టోబర్​ 23, గురువారం దేశంలో బంగారం ధరలు భారీగా పడ్డాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 4,690 తగ్గి రూ. 1,26,053కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 23, 2025 10:00 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,419 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,909గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,78,200గా ఉంది.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 10:00 AM

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,419 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,909గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,78,200గా ఉంది.

(AFP)

2/5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,425 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,25,915గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,79,000గా ఉంది.
( Praful Gangurde)expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 10:00 AM

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,425 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,25,915గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,79,000గా ఉంది.

( Praful Gangurde)

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,15,427గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,917ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,660 ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 10:00 AM

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,15,427గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,917ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,660 ఉంది.

4/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,15,405- రూ. 1,25,895గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,590గాను.. కేజీ వెండి రేటు రూ. 1,65,900గాను కొనసాగుతున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 10:00 AM

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,15,405- రూ. 1,25,895గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,590గాను.. కేజీ వెండి రేటు రూ. 1,65,900గాను కొనసాగుతున్నాయి.

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,15,411గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,901గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,760 ఉంది.

Related Photos