Gold prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు- మీ నగరాల్లో నేటి రేట్లు ఇలా..

నవంబర్​ 15, శనివారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,910కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 15, 2025 10:40 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,18,060గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,780గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,99,100గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 15, 2025 10:40 AM

2/5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,18,090 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,28,810గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,99,100గా ఉంది.

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,18,090గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,820ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 19,910 ఉంది.

4/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,18,020- రూ. 1,28,740గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 18,410గాను.. కేజీ వెండి రేటు రూ. 1,84,100గాను కొనసాగుతున్నాయి.
(REUTERS)expand-iconView Photos in a new improved layout

(REUTERS)

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,19,120గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,29,940గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 19,710 ఉంది.

Related Photos