Gold rates today : భారీగా తగ్గిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.25లక్షల దిగువకు!

Published on Oct 25, 2025 10:00 am IST

అక్టోబర్​ 25, శనివారం దేశంలో బంగారం ధరలు మరింత భారీగా పడ్డాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1510 తగ్గి రూ. 1,24,533కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,019 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,389గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,73,200గా ఉంది.
( Praful Gangurde) expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 10:00 am IST

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,019 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,389గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,73,200గా ఉంది.

( Praful Gangurde)

2 / 5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,025 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,24,395గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,74,000గా ఉంది.
( Praful Gangurde) expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 10:00 am IST

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,025 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,24,395గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,74,000గా ఉంది.

( Praful Gangurde)

3 / 5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,14,027గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,397ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,160 ఉంది.
(REUTERS) expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 10:00 am IST

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,14,027గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,397ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,160 ఉంది.

(REUTERS)

4 / 5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,14,005- రూ. 1,24,375గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 15,900గాను.. కేజీ వెండి రేటు రూ. 1,59,000గాను కొనసాగుతున్నాయి.
(Snehal Sontakke) expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 10:00 am IST

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,14,005- రూ. 1,24,375గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 15,900గాను.. కేజీ వెండి రేటు రూ. 1,59,000గాను కొనసాగుతున్నాయి.

(Snehal Sontakke)

5 / 5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,14,011గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,381గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,260 ఉంది.
(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 10:00 am IST

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,14,011గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,381గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,260 ఉంది.

(PTI)

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!