Gold rates : నవంబర్​ 28- మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు..

నవంబర్​ 28, శుక్రవారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పడ్డాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 180 తగ్గి రూ. 1,28,020గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 28, 2025 11:25 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,17,410గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,070గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,96,100గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 28, 2025 11:25 AM

2/5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,17,440 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,28,100గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,96,100గా ఉంది.

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,17,450గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,110ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 19,610 ఉంది.

4/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,17,370- రూ. 1,28,030గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 19,300గాను.. కేజీ వెండి రేటు రూ. 1,93,000గాను కొనసాగుతున్నాయి.

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,18,120గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,850గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 19,410 ఉంది.

Related Photos