Google Pexel 10A : గూగుల్​ పిక్సెల్​ 10ఏ కొంటున్నారా? ఫీచర్లు, ధర, ఆఫర్స్​ వివరాలు..

Google Pexel 10A sale : ఇటీవలే లాంచ్​ అయిన గూగుల్​ పిక్సెల్​ 10ఏ స్మార్ట్​ఫోన్​ సేల్​ సైతం ప్రారంభమైంది. మీరు ఈ స్మార్ట్​ఫోన్​ని కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. ఈ పిక్సెల్​ 10ఏ ఫీచర్స్​, ఆఫర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Mar 7, 2026 10:00 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గూగుల్ పిక్సెల్ 10ఏ సింగిల్ వేరియంట్​ను భారతదేశంలో విడుదల చేసింది, ఇది 8 జీబీ ర్యామ్ - 256 జీబీ స్టోరేజ్​ని కలిగి ఉంది. దీని ధర 49,999. కాగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు రూ .3,000 ఇన్​స్టెంట్​ క్యాష్​బ్యాక్​ పొందవచ్చు. అంతేకాదు, పాత ఫోన్​పై రూ .3,000 అదనపు తగ్గింపు కూడా ఉంది. రెండు ఆఫర్ల పూర్తి ప్రయోజనాన్ని తీసుకుంటే, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ .43,999 అవుతుంది, అంటే లాంచ్ ధర కంటే రూ .6,000 తక్కువ. ఫ్లిప్​కార్ట్​, గూగుల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ల నుంచి బెర్రీ, ఫాగ్, లావెండర్, అబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్​ని కొనుగోలు చేయవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 7, 2026 10:00 AM

2/5

ఈ గూగుల్​ పిక్సెల్ 10ఏలో 6.3 ఇంచ్​ ఆక్చువా డిస్‌ప్లే ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 3,000 నిట్స్. పిక్సెల్ ఏ సిరీస్‌లో ఇదే అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే! దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్ చుట్టూ కేవలం 4ఎంఎం బెజెల్స్‌తో కొత్త డిజైన్‌ కనిపిస్తోంది. డిస్‌ప్లే ప్రొటెక్షెన్​ కోసం గొరిల్లా గ్లాస్ 7ఐని సంస్థ అందించింది.

3/5

గూగుల్​ పిక్సెల్​ 10ఏ స్మార్ట్​ఫోన్​లో 48ఎంపీ ప్రైమరీ, 13ఎంపీ అల్ట్రావైడ్​తో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను సంస్థ ఇచ్చింది.

4/5

గూగుల్ సొంత టెన్సర్ జీ4 ప్రాసెసర్‌ని ఈ పిక్సెల్ 10ఏ స్మార్ట్​ఫోన్​లో ఉపయోగించారు. ఇందులో 8జీబీ ర్యామ్​ ఉంటుంది. సాధారణంగా కొత్త సిరీస్‌లో జీ5 ప్రాసెసర్ ఉంటుందని అంచనాలు వచ్చాయి, కానీ గూగుల్ మాత్రం పాత మోడల్‌లోని జీ4నే అందించింది.

5/5

గూగుల్​ పిక్సెల్ 10ఏలో 5,100 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. పిక్సెల్ ఏ-సిరీస్‌లోనే ఇదే అతిపెద్ద బ్యాటరీ కావడం విశేషం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇది 30డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 10డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ఇస్తుంది.

Related Photos