ఫ్లిప్​కార్ట్​లో Google Pixel 9 స్మార్ట్​ఫోన్​పై అతి భారీ డిస్కౌంట్​..

గూగుల్​ పిక్సెల్​ 9 స్మార్ట్​ఫోన్​పై ఫ్లిప్​కార్ట్​లో భారీ డిస్కౌంట్​ నడుస్తోంది! మీరు గూగుల్​ పిక్సెల్​ గ్యాడ్జెట్​కి స్విచ్​ అవ్వాలని చూస్తుంటే ఇదే సరైన సమయం! డిస్కౌంట్​తో పాటు ఈ పిక్సెల్​ 9కి సంబంధించిన వివరాలపై ఇక్కడ ఓ లుక్కేయండి..

Published on: Nov 2, 2025 7:30 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>గూగుల్​ పిక్సెల్​ 9 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరింట్​ వాస్తవ ధర రూ. 79,999. కానీ ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్​లో ఇది రూ. 54,999కి లభిస్తోంది. అంటే, ఈ మొబైల్​పై ఇప్పటికే 31శాతం డిస్కౌంట్​ ఉన్నట్టు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 7:30 AM

గూగుల్​ పిక్సెల్​ 9 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరింట్​ వాస్తవ ధర రూ. 79,999. కానీ ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్​లో ఇది రూ. 54,999కి లభిస్తోంది. అంటే, ఈ మొబైల్​పై ఇప్పటికే 31శాతం డిస్కౌంట్​ ఉన్నట్టు.

2/4
<p>కాగా ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ కార్డు ద్వారా ఈ గూగుల్​ పిక్సెల్​ 9 ధరను అదనంగా రూ. 2,750 వరకు తగ్గించవచ్చు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 7:30 AM

కాగా ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ కార్డు ద్వారా ఈ గూగుల్​ పిక్సెల్​ 9 ధరను అదనంగా రూ. 2,750 వరకు తగ్గించవచ్చు.

3/4
<p>అంతేకాదు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ ద్వారా ఈ స్మార్ట్​ఫోన్​ని కేవలం రూ. 41,400కు కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ డివైజ్​పై రూ. 35వేల కన్నా ఎక్కువ తగ్గింపు లభిస్తున్నట్టు! అయితే ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ వాల్యూ అనేది మొబైల్​ కండీషన్​పై ఆధారపడి ఉంటుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 7:30 AM

అంతేకాదు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ ద్వారా ఈ స్మార్ట్​ఫోన్​ని కేవలం రూ. 41,400కు కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ డివైజ్​పై రూ. 35వేల కన్నా ఎక్కువ తగ్గింపు లభిస్తున్నట్టు! అయితే ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ వాల్యూ అనేది మొబైల్​ కండీషన్​పై ఆధారపడి ఉంటుంది.

4/4
<p>ఈ గూగుల్​ పిక్సెల్​ 9లో 6.3 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 2700 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. ఇందులో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చారు. ఇందులో 4,700ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇందులో యాడ్​మీ, మ్యాజిక్​ ఎరేజర్​, సర్కిల్​ టు సెర్చ్​ వంటి ఏఐ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 7:30 AM

ఈ గూగుల్​ పిక్సెల్​ 9లో 6.3 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 2700 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. ఇందులో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చారు. ఇందులో 4,700ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇందులో యాడ్​మీ, మ్యాజిక్​ ఎరేజర్​, సర్కిల్​ టు సెర్చ్​ వంటి ఏఐ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

Related Photos