పొట్టి స్కర్ట్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా.. బీచ్ పక్కన పూలగంప అందాలు- అమూల్య గౌడ గ్లామర్ ఫొటోలు

By , Hyderabad
Published on Nov 17, 2025 08:09 pm IST

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు పూలగంప అని ముద్దుగా పిలుచుకునే పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకుంది కన్నడ బ్యూటీ అమూల్య గౌడ. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్‌లో మీనాగా అందరిని ఆకట్టుకున్న అమూల్య గౌడ రాత్రి పూట బీచ్ పక్కన ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

1 / 6

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అయ్యే గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా పాత్రలో ఎంతో ఒదిగిపోయి ఆకట్టుకుంటోంది అమూల్య గౌడ. పేరుకు కన్నడ బ్యూటీ అయిన తెలుగు ప్రజలకు తన నటనతో ఎంతో చేరువైంది ఈ ముద్దుగుమ్మ.

(Instagram/Amulya Gowda) expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 08:09 pm IST

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అయ్యే గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా పాత్రలో ఎంతో ఒదిగిపోయి ఆకట్టుకుంటోంది అమూల్య గౌడ. పేరుకు కన్నడ బ్యూటీ అయిన తెలుగు ప్రజలకు తన నటనతో ఎంతో చేరువైంది ఈ ముద్దుగుమ్మ.

(Instagram/Amulya Gowda)

2 / 6

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు ముద్దుగా పూలగంప అని పిలుపించుకునే మీనా పాత్ర చేస్తున్న అమూల్య గౌడ ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది.
(Instagram/Amulya Gowda) expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 08:09 pm IST

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు ముద్దుగా పూలగంప అని పిలుపించుకునే మీనా పాత్ర చేస్తున్న అమూల్య గౌడ ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది.

(Instagram/Amulya Gowda)

3 / 6

వెకేషన్‌లో భాగంగా ఓ ప్లేసులో రాత్రి పూట జరిగే పార్టీలో ఇలా కనువిందు చేసింది అమూల్య గౌడ. బీచ్ పక్కన జరుగుతున్న పార్టీలో చిందులేస్తూ కనిపించింది పూలగంప.
(Instagram/Amulya Gowda) expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 08:09 pm IST

వెకేషన్‌లో భాగంగా ఓ ప్లేసులో రాత్రి పూట జరిగే పార్టీలో ఇలా కనువిందు చేసింది అమూల్య గౌడ. బీచ్ పక్కన జరుగుతున్న పార్టీలో చిందులేస్తూ కనిపించింది పూలగంప.

(Instagram/Amulya Gowda)

4 / 6

చుట్టూ లైటింగ్ ఉన్న ఈ పార్టీలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని చిన్న పిల్లలా చేతులు అటు ఇటు ఊపుతు పోజులిచ్చింది అమూల్య గౌడ. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ ఎంజాయ్ చేసింది మీనా.
(Instagram/Amulya Gowda) expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 08:09 pm IST

చుట్టూ లైటింగ్ ఉన్న ఈ పార్టీలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని చిన్న పిల్లలా చేతులు అటు ఇటు ఊపుతు పోజులిచ్చింది అమూల్య గౌడ. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ ఎంజాయ్ చేసింది మీనా.

(Instagram/Amulya Gowda)

5 / 6

గ్రే కలర్ పొట్టి స్కర్ట్‌లో గ్లామర్ షో చేసింది బ్యూటిఫుల్ అమూల్య గౌడ. బీచ్ పక్కన రాత్రి పూట జరిగిన ఈ పార్టీలో అందాలతో అట్రాక్ట్ చేసింది గుండె నిండా గుడి గంటలు మీనా.
(Instagram/Amulya Gowda) expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 08:09 pm IST

గ్రే కలర్ పొట్టి స్కర్ట్‌లో గ్లామర్ షో చేసింది బ్యూటిఫుల్ అమూల్య గౌడ. బీచ్ పక్కన రాత్రి పూట జరిగిన ఈ పార్టీలో అందాలతో అట్రాక్ట్ చేసింది గుండె నిండా గుడి గంటలు మీనా.

(Instagram/Amulya Gowda)

6 / 6

స్లీవ్‌లెస్ పొట్టి స్కర్ట్‌లో థైస్ అందాలతో మతులుపోగొట్టింది బ్యూటిఫుల్ అమూల్య గౌడ. దీనికి సంబంధించిన అమూల్య గౌడ గ్లామర్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
(Instagram/Amulya Gowda) expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 08:09 pm IST

స్లీవ్‌లెస్ పొట్టి స్కర్ట్‌లో థైస్ అందాలతో మతులుపోగొట్టింది బ్యూటిఫుల్ అమూల్య గౌడ. దీనికి సంబంధించిన అమూల్య గౌడ గ్లామర్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

(Instagram/Amulya Gowda)

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!