బ్లూ థైస్ స్లిట్ డ్రెస్సులో గుండె నిండా గుడి గంటలు మీనా.. డ్రింక్ తాగుతున్న అమూల్య గౌడ గ్లామర్ ఫొటోలు చూస్తారా?

స్టార్ మా ఛానెల్ సీరియల్ గుండె నిండా గుడి గంటలులో మీనాగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది కన్నడ అందం అమూల్య గౌడ. సీరియల్‌లో చీరలో కనిపించే బ్యూటిపుల్ అమూల్య గౌడ రియల్ లైఫ్‌లో మాత్రం డిఫరెంట్ డ్రెస్సులో అందాలతో మతిపోగొడుతోంది. బ్లూ కలర్ థైస్ స్లిట్ డ్రెస్సులో అమూల్య గౌడ గ్లామర్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం.

Published on: Oct 30, 2025 2:07 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటిస్తూ మెప్పిస్తోంది అమూల్య గౌడ. ఈ స్టార్ మా సీరియల్‌లో పద్ధతిగా చీర కట్టుకుని కనిపించే అమూల్య గౌడ డిఫరెంట్ డ్రెస్సుల్లో గ్లామర్‌తో కనువిందు చేస్తోంది.

(Instagram/Amulya Gowda)expand-iconView Photos in a new improved layout
Published on Oct 30, 2025 2:07 PM

(Instagram/Amulya Gowda)

2/9

పొట్టి డ్రెస్సులు, ట్రాన్సపరెంట్ చీర, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వివిధ అకేషన్స్‌కు వేసుకుని హాట్‌గా అట్రాక్ట్ చేస్తోంది అమూల్య గౌడ. దీంతో అమూల్య గౌడ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3/9

తాజాగా బ్లూ కలర్ థైస్ స్లిట్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది అమూల్య గౌడ. సముద్రంలో వెళ్తున్న షిప్‌లో స్టన్నింగ్ పోజులతో గ్లామర్ షోతో ఆకర్షించింది గుండె నిండా గుడి గంటలు సీరియల్ మీనా అలియాస్ అమూల్య గౌడ.

4/9

బ్లూ స్లిట్ డ్రెస్సులో థైస్ అందాలతో హాట్ షో చేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ అమూల్య గౌడ. అంతేకాకుండా బ్లూ కలర్‌లో ఉన్న డ్రింక్ సేవిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

5/9

నీలి రంగు మోడ్రన్ డ్రెస్సులో, మందు తాగుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది అమూల్య గౌడ. ఆ ఫొటోలు పంచుకుంటూ గ్యాలరీ క్లీనప్ మోడ్ అని క్యాప్షన్ పెట్టింది గుండె నిండా గుడి గంటలు మీనా.

6/9

ఇక సోషల్ మీడియాలో వెంటనే అమూల్య గౌడ గ్లామర్ ఫొటోలు వైరల్ అయ్యాయి. వాటికి పలు విధాలుగా నెటిజన్స్, అమూల్య గౌడ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అమూల్య అందాన్న పొగుడుతున్నారు.

7/9

ఈ డ్రెస్సులో కూడా చాలా బాగున్నావ్, క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్ అమ్ము పాప, గార్జియస్ అంటూ అమూల్య అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా లవ్, హార్ట్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

8/9

ఇదిలా ఉంటే, బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందుతోన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో సత్యం, ప్రభావతిలకు కోడలిగా, బాలుకు భార్యగా, పార్వతికి కూతురుగా ఎంతో బాధ్యతగా వ్యవహరించే మీనా పాత్రతో ఆకట్టుకుంటుంది అమూల్య గౌడ.

9/9

కన్నడకు చెందిన అమూల్య గౌడ ముందుగా కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో బుల్లితెరపై అరంగేట్రం చేసింది. 2022లో సూపర్ హిట్ అయిన కార్తీక దీపంలో శౌర్య పాత్రలో అమూల్య గౌడ డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్‌తో తెలుగులో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

Related Photos