పొట్టి స్కర్ట్‌లో గుప్పెడంత మనసు జగతి- కిల్లర్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో జ్యోతి పూర్వజ్ గ్లామర్ ఫొటోలు

గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన జ్యోతి పూర్వజ్ వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. జ్యోతి రాయ్ హీరోయిన్‌గా చేసిన సినిమా కిల్లర్. ఇటీవల కిల్లర్ మూవీ నుంచి ఐస్ అండ్ ఫైర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో పొట్టి స్కర్ట్‌లో జ్యోతి పూర్వజ్ గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Dec 1, 2025 6:47 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్ వెండి తెరపైకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
(Instagram/Jyothi Poorvaj)expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 6:47 PM

గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్ వెండి తెరపైకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

(Instagram/Jyothi Poorvaj)

2/7

జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. ఈ సినిమాలో ఐదు విభిన్న పాత్రలు పోషించింది బ్యూటిఫుల్ జ్యోతి పూర్వజ్.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 6:47 PM

జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. ఈ సినిమాలో ఐదు విభిన్న పాత్రలు పోషించింది బ్యూటిఫుల్ జ్యోతి పూర్వజ్.

3/7

సుకు పూర్వజ్ దర్శకత్వం వహించిన కిల్లర్ మూవీ నుంచి ఇటీవల ఐస్ అండ్ ఫైర్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో పొట్టి స్కర్ట్‌లో జ్యోతి పూర్వజ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 6:47 PM

సుకు పూర్వజ్ దర్శకత్వం వహించిన కిల్లర్ మూవీ నుంచి ఇటీవల ఐస్ అండ్ ఫైర్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో పొట్టి స్కర్ట్‌లో జ్యోతి పూర్వజ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.

4/7

ఫ్లవర్ ప్రింటెడ్ స్లీవ్‌లెస్ స్కర్ట్‌లో జ్యోతి పూర్వజ్ అందంగా అట్రాక్ట్ చేసింది. ఎదపై టాటూతో మరింత స్టన్నింగ్ లుక్‌లో జ్యోతి పూర్వజ్ కనువిందు చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 6:47 PM

ఫ్లవర్ ప్రింటెడ్ స్లీవ్‌లెస్ స్కర్ట్‌లో జ్యోతి పూర్వజ్ అందంగా అట్రాక్ట్ చేసింది. ఎదపై టాటూతో మరింత స్టన్నింగ్ లుక్‌లో జ్యోతి పూర్వజ్ కనువిందు చేసింది.

5/7

కిల్లర్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దిగిన ఫొటోలను జ్యోతి పూర్వజ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. అవి ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 6:47 PM

కిల్లర్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దిగిన ఫొటోలను జ్యోతి పూర్వజ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. అవి ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

6/7

జ్యోతి పూర్వజ్ గ్లామర్ ఫొటోలకు నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. స్టన్నింగ్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ జ్యోతి రాయ్ అందాలను పొగుడుతున్నారు నెటిజన్స్, అభిమానులు.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 6:47 PM

జ్యోతి పూర్వజ్ గ్లామర్ ఫొటోలకు నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. స్టన్నింగ్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ జ్యోతి రాయ్ అందాలను పొగుడుతున్నారు నెటిజన్స్, అభిమానులు.

7/7

ఇకపోతే కిల్లర్ సినిమాలో జ్యోతి పూర్వాజ్‌తోపాటు పూర్వజ్, మనీష్ గిలాడ ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు.

Related Photos