Hair Care Tips : వేసవిలో జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి? ఇదిగో ఐదు మార్గాలు

Hair Care Tips : వేసవి వచ్చేసింది జుట్టు పెరుగుదల కూడా మందగిస్తుంది. వేసవిలో మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. . చాలా మంది జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి షాంపూలు, నూనెలను ఉపయోగిస్తారు. వేసవిలో మీ జుట్టు పెరుగుదలకు ఈ ఐదు మార్గాలు పాటించాలి.

Published on: Apr 26, 2026 1:35 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

మీ జుట్టును ఒక తోటగా అనుకుంటే.. అందులోని వెంట్రుకలు మొక్కల వంటివి. దుమ్ము, జిడ్డు లేకుండా ఉండాలి. వారానికి ఒకసారి తల చర్మాన్ని శుభ్రపరిచి, సరిగ్గా మసాజ్ చేయడం వల్ల తల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు రోజూ వాడే షాంపూలో కొద్దిగా ఉప్పు కలిపి, ఐదు నిమిషాల పాటు తల చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 1:35 PM

2/5

వేసవిలో పుష్కలంగా నీరు తాగండి. రోజుకు 2–3 లీటర్ల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీ శరీరంలో ఇప్పటికే ఉన్న తేమను వేసవి గాలి లాగేసుకోకుండా మీరు కాపాడుకోవాలి.

3/5

వేసవి కాలం మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి చాలా మంచి సమయం. వేడివేడి, ఆవిర్లు వచ్చే, మసాలాలు ఎక్కువగా ఉండే, నూనె ఎక్కువగా ఉండే భోజనాన్ని ఎవరూ తినడానికి ఇష్టపడరు. మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను మీ జుట్టు కూడా కోరుకుంటుంది. మీ జుట్టు కెరాటిన్ అనే గట్టి ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ శరీరంలో తగినంత ప్రోటీన్ ఉండే ఆహారాలు తినాలి.

4/5

ఈ వేసవిలో మీ జుట్టును ఒక అంగుళం పొడవుగా పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటే.. మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ప్రతి సాయంత్రం మీ జుట్టును బాగా కడిగి, గాలికి బాగా ఆరబెట్టండి.

5/5

వేసవిలో చాలా మంది అమ్మాయిల జుట్టు మెడ మీదకు, ముఖం ముందుకి వస్తుంటుంది. అందుకే దాన్ని ఒక పక్కకు కట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రతిరోజూ మీ జుట్టును ఒకే చోట కట్టి, దానిపై నిరంతరం ఒత్తిడి పెడితే, అది జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి మీ జుట్టును కాపాడే విధంగా దాన్ని స్టైల్ చేసుకోండి.

Related Photos