బికినీలో మంట పుట్టిస్తున్న నటాషా.. మాజీ భర్త హార్దిక్ పాండ్య ఫొటోలతో నెటిజన్ల కామెంట్లు

Published on Feb 12, 2026 12:45 pm IST

హార్దిక్ పాండ్య మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తెలుసు కదా. హార్దిక్ నుంచి విడాకులు తీసుకున్న ఈ భామ ఇప్పుడు బికినీలో బోల్డ్ షోతో రెచ్చిపోయింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. వీటికి హార్దిక్ ఫొటోలతో కామెంట్లు వస్తున్నాయి.

1 / 5

హార్దిక్ పాండ్య ఎక్స్ వైఫ్ నటాషా స్టాంకోవిచ్ ను చూశారా? బికినీలో బోల్డ్ షోతో రెచ్చిపోయింది ఈ భామ.
(instagram-natasastankovic__) expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 12:45 pm IST

హార్దిక్ పాండ్య ఎక్స్ వైఫ్ నటాషా స్టాంకోవిచ్ ను చూశారా? బికినీలో బోల్డ్ షోతో రెచ్చిపోయింది ఈ భామ.

(instagram-natasastankovic__)

2 / 5

బికినీలో బోల్డ్ షోతో మంటలు పుట్టిస్తోంది నటాషా. పూల్ లో సెగలు రేపుతోంది. ఈ హాట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
(instagram-natasastankovic__) expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 12:45 pm IST

బికినీలో బోల్డ్ షోతో మంటలు పుట్టిస్తోంది నటాషా. పూల్ లో సెగలు రేపుతోంది. ఈ హాట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

(instagram-natasastankovic__)

3 / 5

నటాషా బికినీ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ హాట్ పోజులకు ఆమె మాజీ భర్త హార్దిక్ పాండ్య ఫొటోలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-natasastankovic__) expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 12:45 pm IST

నటాషా బికినీ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ హాట్ పోజులకు ఆమె మాజీ భర్త హార్దిక్ పాండ్య ఫొటోలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

(instagram-natasastankovic__)

4 / 5

టీ20 క్రికెట్ ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రెండు చేతులు చాపుతూ హర్దిక్ పాండ్య పెట్టిన ఐకానిక్ పోజుల ఫొటోలను ఇప్పుడు నటాషా పోస్టుకు కామెంట్లుగా పెడుతున్నారు.
(instagram-natasastankovic__) expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 12:45 pm IST

టీ20 క్రికెట్ ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రెండు చేతులు చాపుతూ హర్దిక్ పాండ్య పెట్టిన ఐకానిక్ పోజుల ఫొటోలను ఇప్పుడు నటాషా పోస్టుకు కామెంట్లుగా పెడుతున్నారు.

(instagram-natasastankovic__)

5 / 5

నటాషా బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యను పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. 2024 నుంచి హార్దిక్, నటాషా సెపరేట్ గా ఉంటున్నారు.
(instagram-natasastankovic__) expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 12:45 pm IST

నటాషా బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యను పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. 2024 నుంచి హార్దిక్, నటాషా సెపరేట్ గా ఉంటున్నారు.

(instagram-natasastankovic__)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!