Messi Hat trick: వారెవా.. ఇదే మెస్సి మ్యాజిక్.. హ్యాట్రిక్ కొట్టిన ఫుట్‌బాల్ మాంత్రికుడు.. ప్రపంచకప్‌లో కొత్త రికార్డు

Messi Hat trick: ఇది కదా మెస్సి మ్యాజిక్ అంటే.. ఇదే కదా ఈ ఆల్ టైమ్ గోట్ ప్లేయర్ ఆట అంటే. ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా ఫస్ట్ మ్యాచ్ లోనే మెస్సి అదరగొట్టాడు. ఏకంగా హ్యాట్రిక్ తో కొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.

Published on: Jun 17, 2026 10:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి మరోసారి తన సత్తాచాటాడు. తన మ్యాజికల్ గేమ్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ఫిఫా ప్రపంచకప్ లో అద్భుతం చేశాడు.
(AP)expand-iconView Photos in a new improved layout
Published on Jun 17, 2026 10:45 AM

(AP)

2/5

ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా ఫస్ట్ మ్యాచ్ లోనే మెస్సి హ్యాట్రిక్ తో సత్తాచాటాడు. అల్జీరియాతో పోరులో ఏకంగా మూడు గోల్స్ చేశాడు.

3/5

ఇండియన్ టైమ్ ప్రకారం ఇవాళ (జూన్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాపై గెలిచింది. మెస్సి 17వ, 60వ, 76వ నిమిషాల్లో గోల్స్ కొట్టాడు.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Jun 17, 2026 10:45 AM

ఇండియన్ టైమ్ ప్రకారం ఇవాళ (జూన్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాపై గెలిచింది. మెస్సి 17వ, 60వ, 76వ నిమిషాల్లో గోల్స్ కొట్టాడు.

(REUTERS)

4/5

తన డ్రిబ్లింగ్ స్కిల్స్ తో మెస్సి మరోసారి మాయ చేశాడు. అతను గోల్స్ కొడుతుంటే స్డేడియమే కాదు ప్రపంచమే ఊగిపోయింది. తన అద్భుతమైన ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గ్రేట్ స్టార్ట్ అందించాడు మెస్సి.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Jun 17, 2026 10:45 AM

తన డ్రిబ్లింగ్ స్కిల్స్ తో మెస్సి మరోసారి మాయ చేశాడు. అతను గోల్స్ కొడుతుంటే స్డేడియమే కాదు ప్రపంచమే ఊగిపోయింది. తన అద్భుతమైన ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గ్రేట్ స్టార్ట్ అందించాడు మెస్సి.

(AFP)

5/5

ఈ హ్యాట్రిక్ గోల్స్ తో మెస్సి ఓ కొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా టాప్ లో ఉన్న మిరోస్లావ్ (జర్మనీ) సరసన చేరాడు. మిరోస్లావ్, మెస్సి చెరో 6 గోల్స్ కొట్టారు.

Related Photos