Healthy foods : కాఫీతో కాదు.. మీ రోజును వీటితో మొదలుపెట్టండి! ఎనర్జీతో పాటు ఆరోగ్యం

చాలా మందికి పొద్దున్న లేస్తూనే కాఫీ పడాల్సిందే! కానీ ఉదయం మొదట తీసుకోవాల్సింది కాఫీ కాదు.. నట్స్ అండ్ సీడ్స్​ అని అంటున్నారు వైద్య నిపుణులు. రోజంతా ఉత్సాహంగా, ఉత్పాదకతతో పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో నట్స్, సీడ్స్ చేర్చుకోవడానికి కారణాలను ఇక్కడ చూసేయండి..

Published on: May 1, 2026 11:58 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

పోషకాల గని : నట్స్, విత్తనాల్లో విటమిన్ ఈ, బీ-విటమిన్లు, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ వంటివి శరీరానికి అందుతాయి.
expand-iconView Photos in a new improved layout
Published on May 1, 2026 11:58 AM

2/6

గుండె ఆరోగ్యానికి మేలు : చాలా రకాల నట్స్, విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి.

3/6

తక్షణ, స్థిరమైన శక్తి: వీటిలో ఉండే ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ మీకు రోజంతా కావలసిన శక్తిని అందిస్తాయి. ఉదయాన్నే వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది, దీనివల్ల మధ్య మధ్యలో జంక్ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ కలగవు.

4/6

బరువు నియంత్రణ: వీటిలో కేలరీలు ఎక్కువే ఉన్నప్పటికీ, ఫైబర్- ప్రోటీన్ వల్ల ఆకలి త్వరగా వేయదు. ఇది అతిగా తినడాన్ని నియంత్రించి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది!

5/6

షుగర్ లెవల్స్ అదుపులో : డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఒక అద్భుతమైన స్నాక్ ఆప్షన్. రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

6/6

మీ బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం, వాల్​నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటివి ఉండేలా ప్లాన్ చేసుకోండి.

Related Photos