Telangana Rains Alert : తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక - ఈ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

తెలంగాణలో రాబోయే వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో పాటు ఈదురు గాలుల హెచ్చరిక జారీ చేసింది.

Published on: Sept 21, 2026 8:23 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
expand-iconView Photos in a new improved layout
Published on Sept 21, 2026 8:23 AM

2/6

సెప్టెంబర్ 21 ఉదయం నుంచి సెప్టెంబర్ 22 ఉదయం వరకు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

3/6

సెప్టెంబర్ 23 నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి సహా మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

4/6

సెప్టెంబర్ 25 ఉదయం నుంచి సెప్టెంబర్ 26 ఉదయం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు కొనసాగుతాయి.

5/6

భారీ వర్షాల కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం, విద్యుత్ స్తంభాలు మరియు చెట్లు కూలిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

6/6

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Photos