Heroine: బోల్డ్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఎవ‌రో తెలుసా? ఓటీటీలో థ్రిల్ల‌ర్‌తో అద‌ర‌గొడుతున్న హీరోయిన్‌

Heroine: ఈ టాలీవుడ్ హీరోయిన్ బోల్డ్ షోతో రెచ్చిపోయింది. అందాల విందుతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఓ వైపు ఓటీటీలో థ్రిల్లర్ తో ఎంటర్ టైన్ చేస్తున్న ఈ భామ.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హీట్ పెంచేస్తోంది.

Published on: Apr 7, 2026 1:32 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలీవుడ్ హీరోయిన్ బోల్డ్ షోతో రెచ్చిపోయింది. ఇన్ స్టాలో హాట్ పోజులతో మంట పెట్టేసింది. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.
(instagram-Hebah Patel)expand-iconView Photos in a new improved layout
Published on Apr 7, 2026 1:32 PM

(instagram-Hebah Patel)

2/5

ఆ బోల్డ్ బ్యూటీ ఎవరో కాదు హెబ్బా పటేల్. ఇన్ స్టాలో తాజాగా ఆమె హాట్ ఫొటోలను పోస్టు చేసింది. ఇవి తెగ వైరల్ గా మారాయి.

3/5

కొంటె చూపులతో, ఎద పరువాలతో హెబ్బా పటేల్ మత్తెక్కిస్తోంది. హాట్, అదుర్స్ అంటూ ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

4/5

కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఓదెల తదితర సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను హెబ్బా ఎంటర్ టైన్ చేసింది.

5/5

రీసెంట్ గా ‘రేపు ఉదయం 10 గంటలకు’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో హెబ్బా నటించింది. ఈ  మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related Photos