హీరో శింబు తండ్రి త‌మిళంలో ఫేమ‌స్‌ డైరెక్ట‌ర్‌..యాక్ట‌ర్..ప్రొడ్యూస‌ర్...తెలుగులో ఆయ‌న చేసిన క‌ల్ట్ క్లాసిక్ మూవీ ఇదే

టి రాజేంద‌ర్ త‌మిళ ఇండ‌స్ట్రీలో బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్నాడు. డైరెక్ట‌ర్‌గా, హీరోగా ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాలు చేశాడు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా శింబు కోలీవుడ్‌లో రాణిస్తోన్నాడు.

Published on: May 29, 2025 1:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టి రాజేంద‌ర్ డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గానే కాకుండా సంగీత ద‌ర్శ‌కుడు, కెమెరామెన్‌, లిరిసిస్ట్‌గా.. ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు.
expand-iconView Photos in a new improved layout
Published on May 29, 2025 1:20 PM

2/5

జీవిత‌, ఆమ‌ల‌, న‌ళినితో పాటు ప‌లువురు స్టార్ హీరోయిన్లు టి రాజేంద‌ర్ సినిమాల ద్వారానే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు.

3/5

టి రాజేంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ సాగ‌రం మూవీ తెలుగులో క‌ల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. త‌మిళ మూవీ ఉయిరుళ్ల‌వ‌రై డ‌బ్బింగ్ వెర్ష‌న్‌గా ప్రేమ సాగ‌రం రిలీజైంది.

4/5

1991లో పాలిటిక్స్‌లో అడుగుపెట్టి టి రాజేంద‌ర్ 1996 - 2001 వ‌ర‌కు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు.

5/5

సుదీర్ఘ కెరీర్‌లో డైరెక్ట‌ర్‌గా న‌ల‌భై వ‌ర‌కు సినిమాలు చేశాడు టి రాజేంద‌ర్‌.

Related Photos