Heroine: రామ్, నానితో సినిమాలు.. ఇప్పుడు తమిళంలో బిజీ.. లంగా వోణీలో చందమామలా.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Heroine: టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ తెలుగమ్మాయి ఇప్పుడు తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. రామ్ పోతినేని, నాని లాంటి స్టార్లతో మూవీస్ చేసిన ఈ భామ తాజాగా లంగావోణీలో చందమామలా మెరిసిపోయింది. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా మరి! ఈ వైరల్ పిక్స్ పై ఓ లుక్కేయండి.

Published on: Jun 16, 2026 12:15 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చూడచక్కని రూపం, చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ అందమే ‘బిందు మాధవి’. తాజాగా లంగావోణీలో ఈ భామ మెరిసిపోయింది.
(instagram-Bindu Madhavi)expand-iconView Photos in a new improved layout
Published on Jun 16, 2026 12:15 PM

(instagram-Bindu Madhavi)

2/5

తాజాగా లంగావోణీలో చందమామలా మెరిసింది బిందు మాధవి. ఈ తెలుగమ్మాయి ఇప్పుడు తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది.

3/5

ఆవకాయ్ బిర్యానీ మూవీతో 2008లో బిందు మాధవి డెబ్యూ చేసింది. ఆ తర్వాత రామ్ పోతినేనితో ‘రామ రామ కృష్ణ‌ కృష్ణ‌’, నానితో ‘పిల్ల జమీందార్’ సినిమాల్లో నటించింది బిందు మాధవి.

4/5

తెలుగులో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయిన బిందు మాధవి.. తమిళంలో మాత్రం బిజీగా మారిపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి.

5/5

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ విన్నర్ గా నిలిచింది బిందు మాధవి. ఇక బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1లో జడ్జీగా వ్యవహరించింది.

Related Photos