Heroine: పొట్టి గౌన్‌లో ఇస్మార్ట్ బ్యూటీ.. గోవాలో ఓటీటీ భామ షో.. వైరల్‌గా నభా, దేవియాని ఫొటోలు.. ఓ లుక్కేయండి
Heroine: ఓ వైపు పొట్టి గౌన్ లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. మరోవైపు గోవాలో ఓటీటీ భామ దేవియాని శర్మ హాట్ షోతో అదరగొట్టారు. వీళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ ట్రెండింగ్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
Published on: Aug 19, 2026 1:40 PM IST
1/5

Published on Aug 19, 2026 1:40 PM
హాట్ భామలు నభా నటేష్, దేవియాని శర్మ మరోసారి రెచ్చిపోయారు. హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
(instagram)2/5

Published on Aug 19, 2026 1:40 PM
గోవాలో గ్లామర్ షోతో దేవియాని శర్మ అదరగొట్టింది. రీసెంట్ గా ఓటీటీలో ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2లో ఈ భామ నటించిన సంగతి తెలిసిందే.
(instagram-VDeviyaniSharma)3/5

Published on Aug 19, 2026 1:40 PM
మరోవైపు పొట్టి డ్రెస్ లో నభా నటేష్ అదరగొట్టింది. ఈ స్టార్ హీరోయిన్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-Nabha Natesh)4/5

Published on Aug 19, 2026 1:40 PM
రీసెంట్ గా నాగబంధం సినిమాలో హీరోయిన్ గా చేసింది నభా నటేష్. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది.
(instagram-Nabha Natesh)5/5

Published on Aug 19, 2026 1:40 PM
హీరో రామ్ పోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ కు మంచి పేరు వచ్చింది. ఆమె ఇప్పుడు నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభులో నటిస్తోంది.
(instagram-Nabha Natesh)
E-Paper

