ప్రపంచ క‌ప్‌తో హ‌ర్మ‌న్‌.. బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన‌.. హీరోయిన్ల రియాక్ష‌న్ వైర‌ల్‌.. ప్ర‌ణీత‌, అమైరా కామెంట్లు

మహిళల క్రికెట్లో దేశానికి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించింది హర్మన్ ప్రీత్ టీమ్. ఈ విజయంతో దేశమంతా ఉప్పొంగింది. ఇక ప్రపంచకప్ చేతికి అందిన తర్వాత అమ్మాయిల జోష్ మరింత పెరిగింది. కప్ తో ఫొటోలు తీసుకున్నారు. ఇందులో హర్మన్ ప్రీత్ ఫొటో తెగ వైరల్ గా మారింది.

Published on: Nov 4, 2025 1:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ పిక్ వైరల్ గా మారింది. ముఖ్యంగా టీషర్ట్ వెనకాల ‘‘క్రికెట్ కేవలం జెంటిల్మన్ గేమ్ కాదు అందరిదీ’’ అనే అర్థం వచ్చేలా ఉన్న కొటేషన్ అదిరిపోయింది. ఈ ఫొటోకు హీరోయిన్లు ప్రణీత సుభాష్, అమైరా దస్తూర్, క్రితి కర్బందా, ప్రీతిజింటా కామెంట్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే లైక్ చేసింది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Nov 4, 2025 1:03 PM

(instagram)

2/5

ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన‌, తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ తో కలిసి ఇలా పోజులిచ్చింది.
expand-iconView Photos in a new improved layout

3/5

వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ తో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని చూస్తూ హర్మన్ ప్రీత్ మురిసిపోతోంది ఇలా.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Nov 4, 2025 1:03 PM

వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ తో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని చూస్తూ హర్మన్ ప్రీత్ మురిసిపోతోంది ఇలా.

(instagram)

4/5

తమ బెడ్ పై ప్రపంచకప్ ట్రోఫీతో జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన‌ ఇచ్చిన పోజు వైలర్ గా మారింది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Nov 4, 2025 1:03 PM

తమ బెడ్ పై ప్రపంచకప్ ట్రోఫీతో జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన‌ ఇచ్చిన పోజు వైలర్ గా మారింది.

(instagram)

5/5

ఈ ఫొటోలో జెమీమా, స్మృతి మంధాన‌తో పాటు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ కూడా జాయిన్ అయ్యారు.

Related Photos