బాత్‌టబ్‌లో హాట్ పోజులిచ్చిన సీరియల్ నటి.. ఫోటోలు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

సీరియల్ నటి హాట్ షోతో రెచ్చిపోయింది. బాత్ టబ్ లో బోల్డ్ పోజులతో అదరగొట్టింది. ఈ భామ లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. మీరూ వీటిపై ఓ లుక్కేయండి.

Published on: Nov 2, 2025 5:36 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/7
<p>టీవీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నియా శర్మ తన కెరీర్‌లో ఎన్నో సీరియల్స్, రియాలిటీ షోలలో పనిచేసింది. ఏక్తా కపూర్ రూపొందించిన నాగిని సీరియల్‌తో నియాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 5:36 PM

టీవీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నియా శర్మ తన కెరీర్‌లో ఎన్నో సీరియల్స్, రియాలిటీ షోలలో పనిచేసింది. ఏక్తా కపూర్ రూపొందించిన నాగిని సీరియల్‌తో నియాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

2/7
<p>నియా శర్మ ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఈ నటి కొలంబో వెళ్లింది. ఈ క్రమంలోనే తాను బస చేసిన లగ్జరీ హోటల్ లోపల నుంచి కొన్ని అందమైన ఫోటోలను పంచుకుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 5:36 PM

నియా శర్మ ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఈ నటి కొలంబో వెళ్లింది. ఈ క్రమంలోనే తాను బస చేసిన లగ్జరీ హోటల్ లోపల నుంచి కొన్ని అందమైన ఫోటోలను పంచుకుంది.

3/7
మిర్రర్ సెల్ఫీ - నియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో నియా బాత్‌రోబ్ ధరించి కనిపించింది. మొదటి ఫోటోలో నియా మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. 
 expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 5:36 PM

మిర్రర్ సెల్ఫీ - నియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో నియా బాత్‌రోబ్ ధరించి కనిపించింది. మొదటి ఫోటోలో నియా మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది.

4/7
బాత్‌టబ్‌లో పోజులు - ఇక రెండో ఫోటోలో ఆమె బాత్‌టబ్‌లో కూర్చుని పోజులిచ్చింది. 
 expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 5:36 PM

బాత్‌టబ్‌లో పోజులు - ఇక రెండో ఫోటోలో ఆమె బాత్‌టబ్‌లో కూర్చుని పోజులిచ్చింది.

5/7
కాఫీ ఎంజాయ్ చేస్తూ - ఈ ఫోటోలో నియా క్యాబినెట్‌పై కూర్చుని కాఫీని ఆస్వాదిస్తూ కనిపించింది. 
 expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 5:36 PM

కాఫీ ఎంజాయ్ చేస్తూ - ఈ ఫోటోలో నియా క్యాబినెట్‌పై కూర్చుని కాఫీని ఆస్వాదిస్తూ కనిపించింది.

6/7
మినిమల్ మేకప్ - దీనితో పాటు నియా మినిమల్ మేకప్ ఆమె లుక్‌ను మరింత పర్‌ఫెక్ట్‌గా మార్చింది. 
 expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 5:36 PM

మినిమల్ మేకప్ - దీనితో పాటు నియా మినిమల్ మేకప్ ఆమె లుక్‌ను మరింత పర్‌ఫెక్ట్‌గా మార్చింది.

7/7
<p>ప్రతి ఫోటోలో నియా విభిన్నమైన పోజులిస్తూ కనిపించింది. ఆమె ప్రతి ఫోటో అభిమానులను మైమరపిస్తోంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 5:36 PM

ప్రతి ఫోటోలో నియా విభిన్నమైన పోజులిస్తూ కనిపించింది. ఆమె ప్రతి ఫోటో అభిమానులను మైమరపిస్తోంది.

Related Photos