దృఢమైన, నిగనిగలాడే జుట్టు కోసం ఇంట్లో తయారు చేసే కరివేపాకు హెయిర్ ఆయిల్

Homemade Hair Oil : జుట్టు ఆరోగ్యంగా ఉండాలనే కచ్చితంగా కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. మీకు దృఢమైన, నిగనిగలాడే జుట్టు కావాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి.

Published on: Oct 23, 2026 8:41 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>ప్రతి ఒక్కరూ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా, నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తారు. కానీ చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు నెరవడం, తలలో పేలు అనేవి సర్వసాధారణ సమస్యలు. అయితే కరివేపాకు, వేప ఆకులను ఉపయోగించడం ద్వారా చాలా జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2026 8:41 AM

ప్రతి ఒక్కరూ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా, నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తారు. కానీ చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు నెరవడం, తలలో పేలు అనేవి సర్వసాధారణ సమస్యలు. అయితే కరివేపాకు, వేప ఆకులను ఉపయోగించడం ద్వారా చాలా జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు.

2/4
<p>ఇంట్లో అందుబాటులో ఉండే కరివేపాకు, తాజా వేప ఆకులను ఉపయోగించి తల నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వేప ఆకులు, కరివేపాకు, ఏడు నుండి ఎనిమిది మల్లె ఆకులు, పువ్వులు, కొబ్బరి నూనె తీసుకోండి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2026 8:41 AM

ఇంట్లో అందుబాటులో ఉండే కరివేపాకు, తాజా వేప ఆకులను ఉపయోగించి తల నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వేప ఆకులు, కరివేపాకు, ఏడు నుండి ఎనిమిది మల్లె ఆకులు, పువ్వులు, కొబ్బరి నూనె తీసుకోండి.

3/4
<p>ముందుగా మీరు కరివేపాకు, వేప ఆకులు, మల్లె ఆకులు, మల్లె పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి. తరువాత వాటిని రుబ్బుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడి చేయండి. తర్వాత రుబ్బిన మిశ్రమాన్ని వేసి కాస్త మరగనివ్వండి. మరికొంత కొబ్బరి నూనె వేసి కలిపి, మరగనివ్వాలి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2026 8:41 AM

ముందుగా మీరు కరివేపాకు, వేప ఆకులు, మల్లె ఆకులు, మల్లె పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి. తరువాత వాటిని రుబ్బుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడి చేయండి. తర్వాత రుబ్బిన మిశ్రమాన్ని వేసి కాస్త మరగనివ్వండి. మరికొంత కొబ్బరి నూనె వేసి కలిపి, మరగనివ్వాలి.

4/4
<p>స్టవ్ ఆపి, దాన్ని చల్లారనివ్వండి. కొన్ని టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని, మీకు కావలసినప్పుడు మీ జుట్టుకు రాసుకోండి. రాత్రిపూట రాసుకుంటే ఇంకా మంచిది. నుదుటి నుండి జుట్టు చివర్ల వరకు నూనెను పట్టించండి. తర్వాత స్నానం చేయాలి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2026 8:41 AM

స్టవ్ ఆపి, దాన్ని చల్లారనివ్వండి. కొన్ని టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని, మీకు కావలసినప్పుడు మీ జుట్టుకు రాసుకోండి. రాత్రిపూట రాసుకుంటే ఇంకా మంచిది. నుదుటి నుండి జుట్టు చివర్ల వరకు నూనెను పట్టించండి. తర్వాత స్నానం చేయాలి.

Related Photos