హారర్ థ్రిల్లర్ మూవీ థామ కోసం రష్మిక మందన్నా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? దాదాపు హీరోతో సమానంగా..

By Hari Prasad S, Hyderabad
Published on Oct 22, 2025 03:56 pm IST

హారర్ థ్రిల్లర్ మూవీ థామాకు తొలి రోజే మంచి రివ్యూలు వచ్చాయి. అయితే ఈ మూవీ కోసం లీడ్ రోల్స్ అయిన రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానాలాంటి వాళ్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?

1 / 8

ఆయుష్మార్ ఖురానా, రష్మిక మందన్నా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ థామా మంగళవారం (అక్టోబర్ 21) థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. అయితే ఈ మూవీ నటించిన నటీనటుల రెమ్యునరేషన్ల గురించి తెలుసుకుందాం.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

ఆయుష్మార్ ఖురానా, రష్మిక మందన్నా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ థామా మంగళవారం (అక్టోబర్ 21) థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. అయితే ఈ మూవీ నటించిన నటీనటుల రెమ్యునరేషన్ల గురించి తెలుసుకుందాం.

2 / 8

ఆయుష్మాన్ ఖురానా - ముందుగా ఆయుష్మాన్ ఖురానా ఫీజు గురించి మాట్లాడుకుందాం. ఆయుష్మాన్ తొలిసారిగా ఓ హారర్ కామెడీ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమాలో నటించినందుకు అతడు రూ.8 నుంచి 10 కోట్లు వసూలు చేసినట్లు డీఎన్ఏ ఇండియా కథనాలు వెల్లడించాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

ఆయుష్మాన్ ఖురానా - ముందుగా ఆయుష్మాన్ ఖురానా ఫీజు గురించి మాట్లాడుకుందాం. ఆయుష్మాన్ తొలిసారిగా ఓ హారర్ కామెడీ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమాలో నటించినందుకు అతడు రూ.8 నుంచి 10 కోట్లు వసూలు చేసినట్లు డీఎన్ఏ ఇండియా కథనాలు వెల్లడించాయి.

3 / 8

రష్మిక మందన్న - నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు కూడా ఇదే తొలి హారర్ మూవీ. ఆమె ఈ సినిమా కోసం రూ.5 నుంచి 7 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

రష్మిక మందన్న - నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు కూడా ఇదే తొలి హారర్ మూవీ. ఆమె ఈ సినిమా కోసం రూ.5 నుంచి 7 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం.

4 / 8

నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఈ థామా సినిమా కోసం రూ.3 నుంచి 4 కోట్లు అందుకున్నాడు.
(Instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఈ థామా సినిమా కోసం రూ.3 నుంచి 4 కోట్లు అందుకున్నాడు.

(Instagram)

5 / 8

బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. పరేష్ రావల్ కు రూ.2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. పరేష్ రావల్ కు రూ.2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

6 / 8

మలైకా అరోరా - నటి, డ్యాన్సర్ మలైకా అరోరా కేవలం ఒక ప్రత్యేక పాట కోసం సుమారు రూ.2 కోట్లు వసూలు చేసింది.
(Social Media) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

మలైకా అరోరా - నటి, డ్యాన్సర్ మలైకా అరోరా కేవలం ఒక ప్రత్యేక పాట కోసం సుమారు రూ.2 కోట్లు వసూలు చేసింది.

(Social Media)

7 / 8

డ్యాన్సర్, నటి నోరా ఫతేహి ఈ థామా సినిమాలో ప్రత్యేక డ్యాన్స్ నంబర్ ఇచ్చింది, దీనికి ఆమె రూ. కోటి అందుకుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

డ్యాన్సర్, నటి నోరా ఫతేహి ఈ థామా సినిమాలో ప్రత్యేక డ్యాన్స్ నంబర్ ఇచ్చింది, దీనికి ఆమె రూ. కోటి అందుకుంది.

8 / 8

ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈ థామా. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100-125 కోట్లు.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 03:56 pm IST

ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈ థామా. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100-125 కోట్లు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!