హైదరాబాద్ : నింగిలో రంగురంగుల బెలూన్లు - అట్టహాసంగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ప్రారంభం

హైదరాబాద్ లోని గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు. ఫొటోలను ఇక్కడ చూడండి….

Published on: Jan 16, 2026 11:49 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

హైదరాబాద్ లోని గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 16, 2026 11:49 AM

2/6

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్, నగరవాసులకు మరియు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

3/6

మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్‌లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. గగనతలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ఆయన ప్రయాణించారు.

4/6

మంత్రి జూపల్లి మాట్లాడుతూ… గగనతలం నుంచి నగరాన్ని, చారిత్రక కట్టడాలను వీక్షించిన అనుభవం ఎంతో మధురంగా ఉందని కొనియాడారు. "డెస్టినేషన్ తెలంగాణ  బ్రాండ్‌ను బలోపేతం చేయడంలో ఇలాంటి సాహస క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

5/6

హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జనవరి 18వ తేదీతో ముగియనుంది. ఈ వేడుకలను చేసేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు.

6/6

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. వయస్సు, రైడ్ రకాన్ని బట్టి ధరలు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉంటాయి.

Related Photos