లంగావోణీలో అదిరిపోయిన హాట్ యాంకర్ రష్మి.. ట్రేడిషనల్ లుక్‌లోనూ ప‌రువాల షో.. ఫొటోలు వైర‌ల్‌

బజర్దస్త్ హాట్ యాంకర్ రష్మి గౌతమ్ లంగావోణీలో మెరిసింది. సంప్రదాయ లుక్ లోనూ హాట్ అందాలతో అదరగొట్టింది. ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ పిక్స్ పై ఓ లుక్కేయండి.

Published on: Oct 31, 2025 7:32 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

లంగావోణీలో క్యూట్ గా మెరిసిపోయింది హాట్ యాంకర్ రష్మి గౌతమ్. ఇలా అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ భామ.
(instagram-Rashmi Gautam)expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 7:32 PM

(instagram-Rashmi Gautam)

2/5

హాఫ్ శారీలో వయ్యారాలు ఒలకబోసిన ఫొటోలను ఇవాళ (అక్టోబర్ 31) ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది రష్మి.

3/5

రష్మి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కుందనపు బొమ్మ, బంగారు కొండ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

4/5

ఈటీవీలో వస్తున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ల్లో యాంకర్ గా చేస్తోంది రష్మి.

5/5

2002లో వచ్చిన హోళి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అడుగుపెట్టింది రష్మి. చివరగా 2023లో వచ్చిన చిరంజీవి భోళా శంకర్ మూవీలో చిన్న క్యామియోలో మెరిసింది.

Related Photos