హాట్ యాంకర్ క్యూట్ పోజులు.. మెరిసిపోతున్న స్రవంతి చొక్కారపు.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు

ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. టీజర్, ట్రైలర్ లాంఛ్, ప్రి రిలీజ్ ఈవెంట్లు.. ఇలా వరుసగా ఈవెంట్లతో గడిపేస్తోంది స్రవంతి. మధ్యలో ఇలా హాట్ పోజులతో ఫ్యాన్స్ ను పలకరిస్తోంది.

Published on: Nov 20, 2025 11:22 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ లుక్స్ తో, క్యూట్ పోజులతో అదరగొడుతోంది యాంకర్ స్రవంతి చొక్కారపు. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-sravanthi_chokarapu)expand-iconView Photos in a new improved layout
Published on Nov 20, 2025 11:22 AM

(instagram-sravanthi_chokarapu)

2/5

రామ్ పోతినేని అప్ కమింగ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఇలా మెరిసింది ఈ అందం.

3/5

సుమ, శ్రీముఖి, రష్మి.. ఇలా టాలీవుడ్ పాపులర్ యాంకర్లలో ఒకరిగా స్రవంతి చొక్కారపు ఎదుగుతోంది.

4/5

మూవీ లాంఛ్, టీజర్, ట్రైలర్ రిలీజ్, ప్రి రిలీజ్ ఈవెంట్లతో స్రవంతి చొక్కారపు బిజీగా మారింది. మధ్యలో టైమ్ దొరికతే వెకేషన్లతో రచ్చ చేస్తోంది.

5/5

తెలుగు అమ్మాయి అయిన స్రవంతి చొక్కారపు ప్రస్తుతం ఈటీవీలో వస్తున్న ఫ్యామిలీ స్టార్స్ షోలో సుధీర్ తో కలిసి సందడి చేస్తోంది. ఇన్ స్టాలో ఇలా హాట్ పిక్స్ తో అప్పుడప్పుతూ ఫ్యాన్స్ కు హాయ్ చెప్తోంది.

Related Photos