గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ.. మీర్జాపూర్ మూవీలో సోనాల్ చౌహాన్‌.. పోస్ట్ వైర‌ల్‌

చేతిలో సినిమాలు లేక, సరైన హిట్లు పడక కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కు గోల్డెన్ ఛాన్స్. మీర్జాపూర్ మూవీలో యాక్ట్ చేసే అవకాశం కొట్టేసింది ఈ భామ.

Published on: Oct 27, 2025 12:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సెన్సేషనల్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ ను మూవీగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్.
(instagram-Sonal Chauhan)expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2025 12:00 PM

(instagram-Sonal Chauhan)

2/5

మీర్జాపూర్ మూవీ లో యాక్ట్ చేస్తున్న విషయాన్ని సోనాల్ చౌహాన్ ఇవాళ (అక్టోబర్ 27) ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.

3/5

‘‘అద్భుతమైన, గేమ్ ఛేంజింగ్ జర్నీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నా. మీర్జాపూర్ యూనిట్ లో జాయిన్ అయేందుకు ఎక్సైటింగ్ గా ఉన్నా’’ అని పోస్టు పెట్టింది సోనాల్.

4/5

బోల్డ్ సీన్లు, మాటలతో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంతటి పాపులర్ అయిందో తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటికే మూడు సీజన్లు వచ్చాయి. అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

5/5

సోనాల్ చౌహాన్ తెలుగులో రెయిన్ బో, లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, రూలర్, ఎఫ్3, ది ఘోస్ట్, ఆదిపురుష్ సినిమాల్లో నటించింది.

Related Photos