మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా....? ఉచిత విద్యుత్ స్కీమ్ కోసం ఇలా అప్లికేషన్ చేసుకోండి

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గాలు, మండలాల వారీగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లు… ఉచిత విద్యుత్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ను పొందవచ్చు. వివరాలు ఇక్కడ చూడండి…

Published on: Jul 16, 2025 12:55 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లు… తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి ) స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.

expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 PM

2/7

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం గృహజ్యోతి పేరుతో  ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ప్రతీ కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారే ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందవచ్చు.

3/7

ఈ పథకం కోసం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. కాబట్టి కొత్తగా కార్డు వచ్చిన వాళ్లు… ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు వారి తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది.

4/7

ముందుగా గృహజ్యోతి పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. ఇందులో

అధికారిక పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా విద్యుత్ కార్యాలయాలు లేదా మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది.

5/7

ఈ పథకం ద్వారా, అర్హత ఉన్న కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చు. గృహ వినియోగం కోసం ఒక నెలలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించినపుడు బిల్లులో జీరో నంబర్ వస్తుంది. అలా వస్తేనే మీకు ఈ పథకం వర్తించినట్టు. నిర్ణయించిన దానికంటే ఒక్క యూనిట్ ఒక్కటి ఉన్నా…. పూర్తిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

6/7

ఉచిత విద్యుత్ కోసం ఏమైనా సందేహాలు ఉంటే విద్యుత్ అధికారులను సంప్రదించవచ్చు. లేదా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు లేదా మండల కేంద్రాల్లోని అధికారులను కలిసి సందేహాలను తీర్చుకోవచ్చు. ఈ స్కీమ్ కు అర్హత సాధిస్తే… కరెంట్ బిల్లుల నుంచి ప్రతి నెలా ఉపశమనం దొరికినట్లు అవుతుంది.

7/7

తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ,  ప్రస్తుత లేదా మునుపు కరెంట్ బిల్లు పత్రం ఉండాలి. వీటిని దరఖాస్తు ఫారమ్ కు జత చేసి… స్థానికంగా ఉండే మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వొచ్చు. అదే గ్రామాల్లో అయితే… గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు.

Related Photos