TG SSC Results 2026 : ఈసారి వాట్సాప్‌లో తెలంగాణ టెన్త్ ఫలితాలు - మీ మార్కులు ఎలా చెక్ చేసుకోవాలంటే...?

Telangana 10th Class Results on WhatsApp : తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్. ఈ ఏడాది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు నేరుగా వాట్సాప్‌లో కూడా పొందే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: Apr 20, 2026 10:27 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్. ఈ ఏడాది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు నేరుగా వాట్సాప్‌లో కూడా పొందే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 20, 2026 10:27 AM

2/6

ప్రస్తుతం తెలంగాణ టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. . ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే… మరో వారం రోజుల పాటు క్రోడీకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అన్ని కుదిరితే ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది.

3/6

గత ఏడాది కూడా ఏప్రిల్ 30వ తేదీనే తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అదే సమయానికి ఫలితాలు రావచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే మే ఫస్ట్ వీక్ లో ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం.

4/6

తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి  ఎస్సెస్సీ బోర్డు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది.

5/6

పరీక్ష రాసిన విద్యార్థులు….  80969 58096 నంబర్‌కు ‘హాయ్‌’ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదుచేయాలి. ఆ తర్వాత ఫలితం స్క్రీన్‌పై డిస్ ప్లే  అవుతుంది.

6/6

అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

Related Photos