మీ బాత్రూమ్‌లోని టైల్స్ క్లీన్ చేసేందుకు సింపుల్ చిట్కాలు.. ఇవి చాలు

మీ బాత్రూమ్‌లోని టైల్స్ నాణ్యత ఎంత బాగున్నప్పటికీ, మూలల్లో పేరుకుపోయే మురికి, మరకలు, సబ్బు జిడ్డు, మలినాలను శుభ్రం చేయకపోతే.. బాత్రూమ్ మొత్తం మురికిగా, రంగు మారినట్లుగా కనిపించడం మొదలవుతుంది. ఇందుకు మీకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Published on: Jul 1, 2026 12:37 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>బాత్రూమ్ లేదా ఇంట్లోని టైల్స్ ఎంత మంచివిగా లేదా నాణ్యమైనవిగా ఉన్నప్పటికీ.. వాటిని సరిగ్గా నిర్వహించకపోయినా, క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోయినా అవి త్వరగానే పాడైపోతాయి. ముఖ్యంగా టైల్స్‌పై పేరుకుపోయే మరకలు, సబ్బు జిడ్డు, మురికిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే.. బాత్రూమ్ టైల్స్ రంగు మారడం ప్రారంభిస్తాయి. సమర్థవంతంగా శుభ్రం చేసి, వాటి మెరుపును తిరిగి తీసుకురావడానికి కొన్ని సులభమైన మార్గాలను చూద్దాం..</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 1, 2026 12:37 PM

బాత్రూమ్ లేదా ఇంట్లోని టైల్స్ ఎంత మంచివిగా లేదా నాణ్యమైనవిగా ఉన్నప్పటికీ.. వాటిని సరిగ్గా నిర్వహించకపోయినా, క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోయినా అవి త్వరగానే పాడైపోతాయి. ముఖ్యంగా టైల్స్‌పై పేరుకుపోయే మరకలు, సబ్బు జిడ్డు, మురికిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే.. బాత్రూమ్ టైల్స్ రంగు మారడం ప్రారంభిస్తాయి. సమర్థవంతంగా శుభ్రం చేసి, వాటి మెరుపును తిరిగి తీసుకురావడానికి కొన్ని సులభమైన మార్గాలను చూద్దాం..

2/4
<p>టైల్స్ నుండి మురికిని తొలగించడానికి బేకింగ్ సోడా చాలా ఉపయోగకరమైన సాధనం. బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ లేదా డిష్ సోప్, గోరువెచ్చని నీటిని కలపడం ద్వారా మీరు శుభ్రపరిచే మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమం టైల్స్‌పై ఉన్న పాత మరకలు, జిడ్డు మరకలు, సబ్బు అవశేషాలను సులభంగా వదిలించి శుభ్రపరచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 1, 2026 12:37 PM

టైల్స్ నుండి మురికిని తొలగించడానికి బేకింగ్ సోడా చాలా ఉపయోగకరమైన సాధనం. బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ లేదా డిష్ సోప్, గోరువెచ్చని నీటిని కలపడం ద్వారా మీరు శుభ్రపరిచే మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమం టైల్స్‌పై ఉన్న పాత మరకలు, జిడ్డు మరకలు, సబ్బు అవశేషాలను సులభంగా వదిలించి శుభ్రపరచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3/4
<p>మరకలు పాతవి, చాలా మొండివి అయితే.. బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, కొద్దిగా ద్రవ సబ్బును కలిపి ఒక పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ముఖ్యంగా గ్రౌట్ లైన్లు, మరకలు ఉన్న ప్రదేశాలకు ఉపయోగపడుతుంది. 10 నుండి 15 నిమిషాల పాటు అలానే వదిలేసిన తర్వాత.. పాత టూత్‌బ్రష్ లేదా స్క్రబ్ బ్రష్‌తో రుద్దితే గణనీయమైన మార్పు కనిపిస్తుంది. దీని తర్వాత ఏదైనా మురికిని తొలగించడానికి గోరువెచ్చని నీటితో కడిగి, పొడి గుడ్డతో టైల్స్‌ను శుభ్రం చేయండి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 1, 2026 12:37 PM

మరకలు పాతవి, చాలా మొండివి అయితే.. బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, కొద్దిగా ద్రవ సబ్బును కలిపి ఒక పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ముఖ్యంగా గ్రౌట్ లైన్లు, మరకలు ఉన్న ప్రదేశాలకు ఉపయోగపడుతుంది. 10 నుండి 15 నిమిషాల పాటు అలానే వదిలేసిన తర్వాత.. పాత టూత్‌బ్రష్ లేదా స్క్రబ్ బ్రష్‌తో రుద్దితే గణనీయమైన మార్పు కనిపిస్తుంది. దీని తర్వాత ఏదైనా మురికిని తొలగించడానికి గోరువెచ్చని నీటితో కడిగి, పొడి గుడ్డతో టైల్స్‌ను శుభ్రం చేయండి.

4/4
<p>ఉప్పులో ఉండే సహజ మూలకానికి తేమను పీల్చుకునే గుణం ఉంది. అంతేకాకుండా తేమేగా ఉండే ప్రదేశాల నుండి మురికిని, బూజును తొలగించడంలో కూడా ఉప్పు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడానికి, ఉప్పును కొద్దిగా నీరు లేదా బోరాక్స్‌తో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోండి. టైల్స్‌పై మరకలు లేదా బూజు ఉన్న ప్రదేశంలో దీనిని పూసి అరగంట పాటు వదిలేసి, బ్రష్‌తో రుద్దండి. మురికి సులభంగా వదులవుతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో బాగా కడగాలి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 1, 2026 12:37 PM

ఉప్పులో ఉండే సహజ మూలకానికి తేమను పీల్చుకునే గుణం ఉంది. అంతేకాకుండా తేమేగా ఉండే ప్రదేశాల నుండి మురికిని, బూజును తొలగించడంలో కూడా ఉప్పు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడానికి, ఉప్పును కొద్దిగా నీరు లేదా బోరాక్స్‌తో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోండి. టైల్స్‌పై మరకలు లేదా బూజు ఉన్న ప్రదేశంలో దీనిని పూసి అరగంట పాటు వదిలేసి, బ్రష్‌తో రుద్దండి. మురికి సులభంగా వదులవుతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో బాగా కడగాలి.

Related Photos