జియో యూజర్లు గూగుల్​ జెమినీ ఏఐ ప్రోని ఉచితంగా ఎలా పొందాలి? పూర్తి వివరాలు..

ఎయిర్​టెల్​- పర్​ప్లెక్సిటీకి పోటీగా.. గూగుల్​ జెమినీ ఏఐ ప్రో సబ్​స్క్రిప్షన్​ని తమ సబ్​స్క్రైబర్లకు ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది రిలయన్స్​ జియో. ఈ ఆఫర్​కి ఎవరు అర్హులు? జియో జెమినీ ఏఐ ప్రోని ఉచితంగా ఎలా పొందాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 31, 2025 7:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రూ. 349 అంతకన్నా ఎక్కువ ప్లాన్​ కలిగి ఉన్న జియో యూజర్లకు మాత్రమే ఈ గూగుల్​ జెమనీ ఏఐ ప్రో ఆఫర్​ అందుబాటులో ఉంది. ఇది ప్రీపెయిడ్​, పోస్ట్​పెయిడ్​ రెండింటికీ వర్తిస్తుంది. 18 నెలల పాటు ఉచితంగా గూగుల్​ జెమినీ ఏఐ ప్రోని పొందవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 31, 2025 7:30 AM

2/5

అయితే, తొలి దశలో ఈ జియో గూగుల్​ జెమినీ ఏఐ ప్రో ఆఫర్​ 18 నుంచి 25ఏళ్ల వయస్సు ఉన్న సబ్​స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఇది అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

3/5

జియో గూగుల్​ జెమినీ ఏఐ ప్రో ఆఫర్​ని పొందాలంటే ముందుగా మీ ఫోన్​లో మైజియో యాప్​ని ఓపెన్​ చేయండి. Google AI Pro subscription అనే బ్యానర్​ కోసం వెతకండి.

4/5

ఆ తర్వాత ‘క్లెయిమ్​ నౌ’ అనే ఆప్షన్​ మీద క్లిక్​ చేసి అక్కడ అడిగిన వివరాలను ఫిల్​ చేయాలి. మీ జీమెయిల్​ ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అర్హులైతే, మీకు ఈ ఆఫర్​ యాక్టివేట్​ అవుతుంది.

5/5

ఈ ఆఫర్​లో భాగంగా యూజర్లకు గూగుల్​ జెమినీ 2.5 ఫ్లాష్​, నానో బనానా, వీడియో జెనరేషన్​కి వియో 3.1, 2టీబీ స్టోరేజ్​ వంటి ఫీచర్స్​ 18 నెలల పాటు ఉచితంగా లభిస్తున్నట్టు అవుతుంది.

Related Photos