నకిలీ ఆధార్ కార్డును గుర్తించడం ఎలా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..

ఆధార్ కార్డులకు సంబంధించిన మోసాలు నిరంతరం పెరుగుతున్నాయి. కొంతమంది ఏఐ ప్లాట్ఫారమ్స్​ ద్వారా నకిలీ ఆధార్​ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజమైన, నకిలీ ఆధార్​ను గుర్తించడానికి సులభమైన మార్గం ఏంటో మేము మీకు చెబుతాము..ను

Published on: Mar 3, 2026 12:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

అసలైన- నకిలీ ఆధార్​ని ఎలా కనుగొనాలి - ఆధార్ కార్డు నేడు భారతదేశంలో గుర్తింపునకు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. కానీ దీని చుట్టూ మోసాలు, సైబర్ స్కామ్​ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల, నకిలీ ఆధార్ తయారు చేసిన అనేక కేసులు ఉన్నాయి, వీటిలో ప్రజలు ఏఐతో నకిలీ ఆధార్ కూడా చేస్తున్నారు. ఈ ముప్పు దృష్ట్యా, యూఐడిఏఐ కొత్త భద్రతా ఫీచర్​ని ప్రారంభించింది, ఇది అసలైన, నకిలీ ఆధార్ కార్డుల మధ్య వ్యత్యాసాన్ని నిమిషాల్లో గుర్తించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 3, 2026 12:20 PM

2/6

గత కొన్నేళ్లుగా మోసం, గుర్తింపు దొంగతనం లేదా నకిలీ పత్రాలను చూపించడం ద్వారా అక్రమ ప్రయోజనాలను పొందేందుకు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగిస్తున్నారు. సైబర్ క్రైమ్, బ్యాంకు మోసం లేదా సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తెరవడం వంటి తప్పుల కోసం నకిలీ ఆధార్​ని ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

3/6

యూఐడీఏఐ చొరవ - ఇప్పుడు యూఐడీఏఐ ద్వారా ప్రతి ఆధార్ పత్రానికి సురక్షితమైన క్యూఆర్ కోడ్ జోడించడం జరిగింది, ఇది డిజిటల్ సంతకంతో వస్తుంది. ఈ క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేయడం ద్వారా, మీ లేదా మరొకరి ఆధార్​ నిజమైనదా లేదా నకిలీదా అని మీరు వెంటనే తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ లేదా అధికారిక యూఐడీఏఐ వెబ్సైట్ సహాయంతో, ఈ ప్రక్రియ సులభం, సురక్షితంగా ఉంటుంది, మోసాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

4/6

ఒరిజినల్ డాక్యుమెంట్​పై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంది, ఇది డిజిటల్​గా సంతకం చేసిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ కార్డు నకిలీ అయితే, దాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అది వెరిఫికేషన్​ సమయంలో ఫెయిల్​ అవుతుంది.

5/6

క్యూఆర్ కోడ్​తో నిజమైన లేదా నకిలీ ఆధార్​ని గుర్తించే ప్రక్రియ - ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్​లో యూఐడీఏఐ ఆధార్ క్యూఆర్ స్కానర్ లేదా ఎంఆధార్ యాప్​ని డౌన్​లోడ్ చేసుకోండి. యాప్​తో ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేసుకోవాలి. ఆధార్ అసలైనది అయితే, మీ పేరు, పుట్టిన తేదీ, ఫోటో సరిగ్గా కనిపిస్తాయి. "క్యూఆర్ వెరిఫై అయ్యింది" వంటి సందేశం వస్తుంది. ఇది నకిలీ లేదా ట్యాంపర్ అయితే, అది "క్యూర్​ వెరిఫై అవ్వలేదు" అనే సందేశాన్ని చూపుతుంది.

6/6

క్యూఆర్ కోడ్ కాకుండా, మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్​సైట్​ నుంచి కూడా ఆధార్ నంబర్​ని తనిఖీ చేయవచ్చు. UIDAI.gov.in లోకి వెళ్లి "వెరిఫై ఆధార్ నంబర్" పై క్లిక్ చేయడం ద్వారా 12 అంకెల నంబర్​ను నమోదు చేయండి. ఒకవేళ ఆ నంబర్ చెల్లుబాటు అయితే, వెబ్​సైట్​ వెరిఫికేషన్​ సందేశాన్ని చూపుతుంది, లేకపోతే అది "చెల్లని ఆధార్" ను చూపుతుంది.

Related Photos