హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు.. ఇక ఈ టైమ్ నుంచి ఇప్పటివరకు!

హైదరాబాద్ మెట్రో అధికారులు మరోసారి మెట్రో ప్రయాణ సమయం గురించి కీలక ప్రకటన చేశారు. సమయాల్లో మార్పులు చేసినట్టుగా ప్రకటించారు.

Published on: Nov 1, 2025 5:03 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త సవరణ సమయం నవంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 5:03 PM

హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త సవరణ సమయం నవంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

2/4
<p>సవరించిన ప్రయాణ వేళల ప్రకారం వారంలోని అన్నిరోజుల్లో, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడుస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 5:03 PM

సవరించిన ప్రయాణ వేళల ప్రకారం వారంలోని అన్నిరోజుల్లో, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడుస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

3/4
<p>కొత్తగా సవరించిన ప్రయాణ వేళలు నవంబరు 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఈ విషయాన్ని మెట్రో ప్రయాణికులు గమనించాలని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 5:03 PM

కొత్తగా సవరించిన ప్రయాణ వేళలు నవంబరు 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఈ విషయాన్ని మెట్రో ప్రయాణికులు గమనించాలని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

4/4
<p>అయితే ప్రస్తుతం సమయాలు వేర్వేరుగా ఉన్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 వరకు నడుస్తాయి. అదే శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. ఇక ఆదివారం మాత్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తున్నాయి. కానీ ఈ సమయాలు నవంబర్ 3 నుంచి మారుతాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 5:03 PM

అయితే ప్రస్తుతం సమయాలు వేర్వేరుగా ఉన్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 వరకు నడుస్తాయి. అదే శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. ఇక ఆదివారం మాత్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తున్నాయి. కానీ ఈ సమయాలు నవంబర్ 3 నుంచి మారుతాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి.

Related Photos