తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్- ఇద్దరు బిడ్డలకు తల్లి- ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం సాధారణంగా మారింది. కానీ, 2000ల దశకంలోనే తెలుగు హీరోయిన్ రూ. 1 కోటి పారితోషికం అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 5, 2025 2:13 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

టాలీవుడ్‌లో ఎంతోమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందారు. ఇప్పటికీ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో టాలీవుడ్ హీరోయిన్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం సాధారణ విషయమే.

(Instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jul 5, 2025 2:13 PM

(Instagram)

2/9

కానీ, 2000ల దశకంలోనే టాలీవుడ్ హీరోయిన్ తొలిసారిగా రూ. 1 కోటి పారితోషికం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్‌గా పేరు కూడా సంపాదించుకుంది.

3/9

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ ఇలియానా డి క్రూజ్. రామ్ పోతినేని దేవదాస్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మహేశ్ బాబు పోకిరి సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

(Instagram/Ileana D Cruz)expand-iconView Photos in a new improved layout

(Instagram/Ileana D Cruz)

4/9

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది ఇలియానా. అగ్ర హీరోలతో కలిసి నటించిన ఇలియానా 200లో తొలిసారిగా రూ. 1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

5/9

మాస్ మహారాజా రవితేజ నటించిన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా తొలిసారిగా రూ. కోటి పారితోషికం అందుకుంది. కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇలియానా రెమ్యునరేషన్ విషయం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

6/9

ఆ తర్వాత తరుణ్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన భలే దొంగలు సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు కూడా ఇలియనా కోటి రెమ్యునరేషన్ అందుకుంది.

7/9

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఇలియానా ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లి. రీసెంట్‌గానే తనకు రెండో కుమారుడు జన్మించినట్లు బాబు పేరు కియాను రఫె డోలాన్ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పింది ఇల్లు బేబీ.

8/9

2023లో మే 13న మైఖేల్ డోలన్‌ను పెళ్లి చేసుకున్న ఇలియానా మొదటి కుమారుడు పేరు కోవా ఫీనిక్స్ డోలన్‌. ఇద్దరి బిడ్డలకు తల్లి అయిన ఇలియానా ఇప్పుడు భార్యగా, అమ్మగా కుటుంబంతో గడుపుతుంది.

(Ileana Glamour Photos With Family Which Heroine Took 1 Cr Remuneration In Tollywood With Two Babies Mother)expand-iconView Photos in a new improved layout
Published on Jul 5, 2025 2:13 PM

2023లో మే 13న మైఖేల్ డోలన్‌ను పెళ్లి చేసుకున్న ఇలియానా మొదటి కుమారుడు పేరు కోవా ఫీనిక్స్ డోలన్‌. ఇద్దరి బిడ్డలకు తల్లి అయిన ఇలియానా ఇప్పుడు భార్యగా, అమ్మగా కుటుంబంతో గడుపుతుంది.

(Ileana Glamour Photos With Family Which Heroine Took 1 Cr Remuneration In Tollywood With Two Babies Mother)

9/9

ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది. దాంతో ఇలియానా గ్లామర్ ఫొటోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంటాయి.

Related Photos