Anshu Reddy: మై హార్ట్ ఈజ్ బీటింగ్ అంటున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మద.. క్యూట్ గా అన్షు.. ఫొటోలు వైరల్
Anshu Reddy: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్ తెలుసు కదా. సీరియల్ ఫాలో అయ్యేవాళ్లందరూ ఆమెనే అన్షు రెడ్డి అని చెప్తారు. ఆ అన్షు రెడ్డి తాజాగా ఇన్ స్టాలో గ్లామర్ పిక్స్ షేర్ చేసింది. ఇవి వైరల్ గా మారాయి.
Published on: May 29, 2026 12:31 PM IST
1/5

Published on May 29, 2026 12:31 PM
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ లో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న అన్షు రెడ్డి తాజా ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-Thandra Anshu Reddy)2/5

Published on May 29, 2026 12:31 PM
‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇవాళ (మే 29) అన్షు తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
(instagram-Thandra Anshu Reddy)3/5

Published on May 29, 2026 12:31 PM
అన్షు ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. క్యూట్, లవ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Thandra Anshu Reddy)4/5

Published on May 29, 2026 12:31 PM
స్టార్ మాలో వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేస్తోంది అన్షు.
(instagram-Thandra Anshu Reddy)5/5

Published on May 29, 2026 12:31 PM
రామరాజు కుటుంబం స్టోరీ ఆధారంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగుతోంది. ఇందులో రామరాజు రెండో కోడలే నర్మద. ఈ సీరియల్ లో ప్రభాకర్, ఆమని, మన్విత తదితరులు నటిస్తున్నారు.
(instagram-Thandra Anshu Reddy)
E-Paper

