Anshu Reddy: బాపుబొమ్మలా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్.. లంగావోణీలో అన్షు ఫొటోలు వైరల్

Published on Apr 17, 2026 11:19 am IST

Anshu Reddy: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అన్షు రెడ్డి అలరిస్తోంది. ఈ సీరియల్ హీరోయిన్ తాజాగా లంగావోణీలో బాపుబొమ్మలా రెడీ అయింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1 / 5

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ అన్షు రెడ్డి లంగావోణీలో అదరగొట్టింది. అచ్చం బాపుబొమ్మలా మెరిసిపోయింది.
(instagram-Thandra Anshu Reddy) expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 11:19 am IST

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ అన్షు రెడ్డి లంగావోణీలో అదరగొట్టింది. అచ్చం బాపుబొమ్మలా మెరిసిపోయింది.

(instagram-Thandra Anshu Reddy)

2 / 5

చెవిలో పువ్వుతో, ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో అన్షు రెడ్డి పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-Thandra Anshu Reddy) expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 11:19 am IST

చెవిలో పువ్వుతో, ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో అన్షు రెడ్డి పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

(instagram-Thandra Anshu Reddy)

3 / 5

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేస్తోంది అన్షు రెడ్డి. తన నటనతో ఆకట్టుకుంటోంది.
(instagram-Thandra Anshu Reddy) expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 11:19 am IST

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేస్తోంది అన్షు రెడ్డి. తన నటనతో ఆకట్టుకుంటోంది.

(instagram-Thandra Anshu Reddy)

4 / 5

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఇందులో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ నటి ఆమని తదితరులు నటిస్తున్నారు.
(instagram-Thandra Anshu Reddy) expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 11:19 am IST

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఇందులో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ నటి ఆమని తదితరులు నటిస్తున్నారు.

(instagram-Thandra Anshu Reddy)

5 / 5

ఈటీవీలో వచ్చిన ‘భార్యామణి’ సీరియల్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అన్షు రెడ్డి.. ఆ తర్వాత గోకులంలో సీత తదితర సీరియల్స్ లో నటించింది.
(instagram-Thandra Anshu Reddy) expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 11:19 am IST

ఈటీవీలో వచ్చిన ‘భార్యామణి’ సీరియల్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అన్షు రెడ్డి.. ఆ తర్వాత గోకులంలో సీత తదితర సీరియల్స్ లో నటించింది.

(instagram-Thandra Anshu Reddy)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!