Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదను చూశారా? పువ్వులతో అన్షు రెడ్డి.. ఇంత క్యూట్ ఎలారా అంటున్న అమూల్య

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్లో అదరగొడుతోంది అన్షు రెడ్డి. స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్లున్న ఈ సీరియల్ లో యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో క్యూట్ ఫొటోలు పోస్టు చేసింది ఈ భామ. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Sept 1, 2026 12:04 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేమ్ అన్షు రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేటెస్ట్ క్యూట్ పిక్స్ ను ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసింది.
(instagram-Thandra Anshu Reddy)expand-iconView Photos in a new improved layout
Published on Sept 1, 2026 12:04 PM

(instagram-Thandra Anshu Reddy)

2/5

పువ్వులతో అందంలో పోటీపడుతూ అన్షు రెడ్డి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 1) ఇన్ స్టాలో అన్షు పోస్టు చేసిన ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురుస్తోంది.

3/5

‘ఎలారా ఇంత క్యూట్ గా’ అని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మదతో కలిసి యాక్ట్ చేసే అమూల్య (బిందు) కామెంట్ పెట్టింది.

4/5

స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లో ఒకటైన ఇల్లు ఇల్లాలు పిల్లలులో రామరాజు నడిపి కోడలు నర్మదగా అన్షు నటిస్తోంది.

5/5

సీరియల్ లో యాక్టింగ్ తో అదరగొడుతున్న అన్షు రెడ్డి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తరచుగా వెకేషన్లకు వెళ్తుంది. ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Related Photos