తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ : ఇవాళ ఏపీలో భారీ వర్షాలు - తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. వెదర్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

Published on: Dec 2, 2025 9:13 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 2, 2025 9:13 AM

2/6

ఇవాళ(2 డిసెంబర్ 2025) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 2, 2025 9:13 AM

ఇవాళ(2 డిసెంబర్ 2025) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ▪️

3/6

ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 2, 2025 9:13 AM

ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

4/6

సోమవారం సాయంత్రం 5 గంటలకు నెల్లూరు(జి) కొడవలూరులో 38.7 మిమీ, నెల్లూరులో36.7 మిమీ, తిరుపతి(జి) తడలో33.5మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  తెలిపింది.
(image source @APSDMA)expand-iconView Photos in a new improved layout
Published on Dec 2, 2025 9:13 AM

సోమవారం సాయంత్రం 5 గంటలకు నెల్లూరు(జి) కొడవలూరులో 38.7 మిమీ, నెల్లూరులో36.7 మిమీ, తిరుపతి(జి) తడలో33.5మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(image source @APSDMA)

5/6

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 2, 2025 9:13 AM

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

6/6

ఇక తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీ నుంచి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రత కొనసాగుతోంది. ఉదయం సమయంలో పొగమంచు కురిసే పరిస్థితులున్నాయి.

Related Photos