ఐఎండీ వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఈ జిల్లాలకు హెచ్చరికలు..!

Published on Nov 29, 2025 11:12 am IST

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. 'దిత్వా' తుఫాన్ ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

1 / 5

నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాను ప్రస్తుతానికి కారైకాల్ కి 220 కి,మీ.,పుదుచ్చేరికి 330 కి.మీ, చెన్నైకి 430కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 7కి.మీ వేగంతో కదిలినట్లు ఐఎండీ తెలిపింది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 29, 2025 11:12 am IST

నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాను ▪️ప్రస్తుతానికి కారైకాల్ కి 220 కి,మీ.,పుదుచ్చేరికి 330 కి.మీ, చెన్నైకి 430కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ▪️గడిచిన 6 గంటల్లో 7కి.మీ వేగంతో కదిలినట్లు ఐఎండీ తెలిపింది.

2 / 5

రేపు తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.ఈ ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 29, 2025 11:12 am IST

రేపు తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ▪️ఉంది.ఈ ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ▪️కురిసే అవకాశం ఉంది.

3 / 5

ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Nov 29, 2025 11:12 am IST

ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

(image source @APSDMA)

4 / 5

బాపట్ల,పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని…. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 29, 2025 11:12 am IST

బాపట్ల,పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ▪️మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని…. ▪️ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

5 / 5

తెలంగాణలో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీ నుంచి పొడి వాతావరణమే ఉండనుంది.

(image source @APSDMA X) expand-icon View Photos in a new improved layout
Published on Nov 29, 2025 11:12 am IST

తెలంగాణలో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీ నుంచి పొడి వాతావరణమే ఉండనుంది.

(image source @APSDMA X)

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!