బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి వర్షాలు, ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీపై దీని ప్రభావం తక్కువగా ఉండనుంది.

Published on: Jul 25, 2026 4:52 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల వద్ద నూతనంగా అల్పపీడనంర్పడింది.

expand-iconView Photos in a new improved layout
Published on Jul 25, 2026 4:52 PM

2/6

రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్పటికీ…. ప్రస్తుత వాతావరణ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీని ప్రభావం చాలా తక్కువగానే ఉండవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

3/6

ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం , మన్యం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు కృష్ణా, కడప జిల్లాల్లో అక్కడక్కడ  పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

4/6

తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

5/6

జులై 30 నుంచి జులై 31 వరకు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు వీస్తాయి.

6/6

అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. మున్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగట్టు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది. ఏపీ, యానాం మీదుగా దిగువ ఉష్ణమండల/ దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయి.

Related Photos