Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఈనెల 24 నుంచి మళ్లీ వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ

Rains in Telangana : తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

Published on: Mar 22, 2026 7:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

తెలంగాణకు వాతావరాణశాఖ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 22, 2026 7:20 AM

2/7

ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల దాటికి… పంట నష్టం వాటిల్లింది. కట్ చేస్తే మార్చి 24,25 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

3/7

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… మార్చి 24వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
(image source @APSDMA)expand-iconView Photos in a new improved layout
Published on Mar 22, 2026 7:20 AM

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… మార్చి 24వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

(image source @APSDMA)

4/7

ఇదే సమయంలో  రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 22, 2026 7:20 AM

ఇదే సమయంలో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

5/7

మార్చి 25వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, గదిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 22, 2026 7:20 AM

మార్చి 25వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, గదిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.

6/7

ఇక మార్చి 26వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాదా వాతావరణ కేంద్రం పేర్కొంది.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 22, 2026 7:20 AM

ఇక మార్చి 26వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాదా వాతావరణ కేంద్రం పేర్కొంది.

7/7

ఇక ఇవాళ, రేపు మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.

Related Photos