ఇండియాలో నెంబర్ 1గా యంగ్ హీరో- టాప్ 10లో లేని ఒక్క తెలుగు హీరో- రష్మిక, తృప్తి డిమ్రి, రుక్మిణి ఏ స్థానాల్లో ఉన్నారంటే?

Published on Dec 03, 2025 02:48 pm IST

IMDb Most Popular Celebrities 2025: ఐఎమ్‌డీబీ స్టార్ మీటర్ ర్యాంకింగ్‌ను తాజాగా విడుదల చేసింది. ఐఎమ్‌డీబీ వెబ సైట్‌లోని పేజ్ వ్యూల ఆధారంగా టాప్ 10 ఇండియన్ హీరో హీరోయిన్ల జాబితాను ప్రకటించింది. వీరిలో సూపర్ స్టార్స్ అందరిని పక్కన పెట్టి ఓ యంగ్ హీరో నెంబర్ 1 ప్లేస్ దక్కించుకున్నాడు.

1 / 12

2025 సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎమ్‌డీబీ 2025 ప్రముఖ భారతీయ స్టార్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2 కొత్త నటులు అగ్రస్థానంలో ఉన్నారు. అయితే సూపర్ స్టార్స్ అందరిని పక్కన పెట్టి ఓ యంగ్ హీరో టాప్ 1లో ఉండటం విశేషంగా మారింది. అలాగే, తెలుగు హీరోలు ఏ ఒక్కరు కూడా ఆ టాప్ 10లో లేకపోవడం గమనార్హం.
expand-icon View Photos in a new improved layout

2 / 12

అహాన్ పాండే- సయారా హీరో అహాన్ పాండే ఐఎమ్‌డీపీ ప్రకారం అగ్రస్థానంలో ఉన్నారు. ఈ చిత్రం 2025 సంవత్సరంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది అహాన్ పాండే తొలి చిత్రం. ఈ సినిమాలో అహాన్ పాండే యువకుల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో అహన్ టాప్ 1లో ఉండేందుకు కలిసి వచ్చింది.

3 / 12

అనిత్ పడ్డా - సయ్యారా మూవీ హీరోయిన్ అనిత్ పడ్డా ఐఎమ్‌డీబీ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా ఇద్దరి కెమిస్ట్రీతో సయ్యారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ జంట పేరు మారుమోగిపోయింది.

4 / 12

ఐఎండీబీ పాపులర్ లిస్ట్‌లో అమీర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. 2025 సంవత్సరపు హిట్ చిత్రాలలో అతని సితారే జమీన్ పర్ సినిమా ఉంది. ఈ సినిమా హక్కులను అమీర్ ఓటీటీకి ఇవ్వలేదు. కాగా స్టార్ హీరోల్లో అమీర్ ఒక్కడే ఐఎండీబీ జాబితాలో ఉన్నాడు.

5 / 12

ఇషాన్ ఖట్టర్- ఇషాన్ ఖట్టర్ ఐఎండీబీ ప్రముఖ భారతీయ స్టార్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. హోమ్ బౌండ్ సినిమా వల్లే ఆయనకు ఈ స్థానం దక్కింది.

6 / 12

లక్ష్య లాల్వానీ- బాలీవుడ్ నటుడు లక్ష్య లాల్వానీ కూడా ఈ సంవత్సరం ముఖ్యాంశాల్లో నిలిచాడు. ఫలికంగా ఐఎండీబీ జాబితాలో లక్ష్య 5వ స్థానం అందుకున్నాడు.

7 / 12

రష్మిక మందన్న- రష్మిక మందన్నా సినీ కెరీర్ ఈ ఏడాది చాలా బాగుంది. ఛావా, సికందర్, థామా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలతో నేషనల్ క్రష్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఫలితంగా బ్యూటిఫుల్ రష్మిక ఐఎండీబీ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది.

8 / 12

కళ్యాణి ప్రియదర్శన్ - లోక: చాప్టర్ 1 హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ బ్యూటిపుల్ హీరోయిన్ ఐఎమ్‌డీబీలో ఏడో స్థానంలో నిలిచింది.

9 / 12

తృప్తి డిమ్రి - తృప్తి డిమ్రి ఈ ఏడాది ప్రముఖ నటీనటుల జాబితాలో టాప్ 5 లో చోటు దక్కించుకోలేకపోయారు. తృప్తి ఐఎమ్‌డీబీ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ధడక్ 2 చిత్రం కారణంగా ఆమె ఈ సంవత్సరం వార్తల్లో నిలిచింది.

10 / 12

ఐఎండీబీ జాబితాలో కాంతార నటి రుక్మిణి వసంత్ 9వ స్థానంలో నిలిచింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1తో రుక్మిణి వసంత్ ట్రెండింగ్‌లో నిలిచింది.

11 / 12

రిషబ్ శెట్టి- కంతారా చాప్టర్ 1 హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ ఐఎమ్‌డీబీ జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు.

12 / 12

ఇలా తాాజాగా ప్రకటించిన ఐఎమ్‌డీబీ 2025 పాపులర్ సెలబ్రిటీ జాబితాలో తెలుగు హీరోలు ఒక్కరు లేరు. కన్నడ, మలయాళం, హిందీ చిత్రసీమ నుంచి హీరో హీరోయిన్లు చోటు సంపాదించుకున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!