తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఓసారి మీ వివరాలు చెక్ చేసుకోండి..!

Published on Nov 26, 2025 09:03 am IST

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వార్షిక పరీక్షల వేళ పేరుతో పాటు ఇతర వివరాలను పరిశీలించుకోవాలని సూచించింది. ఏమైనా తప్పులుంటే నవంబర్ 30వ తేదీ వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది.

1 / 5

expand-icon View Photos in a new improved layout

2 / 5

ఎగ్జామ్ ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, గ్రూపు, మీడియం. లాంగ్వేజ్ సబ్జెక్టులు తదితర వివరాల్లో తప్పులు దొర్లుతుంటాయి. ఇలాంటి తప్పులను సరిదిద్దుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది.

3 / 5

ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లించిన వారు తమ ఎన్‌ఆర్‌ వివరాల్లో పొరపాట్లను దిద్దుకునేందుకు నవంబర్ 30వ తేదీ వరకు అవకాశమిచ్చింది.

4 / 5

మరోవైపు పరీక్షల చెల్లింపు ప్రక్రియ నడుస్తోంది. బుధవారం (నవంబరి 27) నుంచి రూ.500 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించుకోవచ్చు. అదే రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 15వ తేదీ వరకు చెల్లించవచ్చు.

5 / 5

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!