Vijay : ‘విజయ్​ అనే నేను’- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం! ఫొటోలు..

CM Vijay : తమిళనాడులో కొత్త శకం ఆవిష్కృతమైంది! తమిళనాడు సీఎంగా విజయ్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితంగా రాజకీయ చదరంగంలో దాదాపు వారం రోజుల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈ ఈవెంట్​లో నటి త్రిష సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచారు.

Published on: May 10, 2026 10:50 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తమిళనాడు సీఎంగా ఆదివారం ఉదయం ప్రమాణం చేశారు చంద్రశేఖర్​ జోసెఫ్​ విజయ్. చెన్నైలోని జవహర్​లాల్​ స్టేడియం వేదికగా ఈ ఈవెంట్​ అత్యంత అట్టహాసంగా జరిగింది.
expand-iconView Photos in a new improved layout
Published on May 10, 2026 10:50 AM

2/5

కాంగ్రెస్​తో పాటు వివిధ పార్టీల మద్దతుతో విజయ్​ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ హాజరయ్యారు. తనని ఎవరు నమ్మని సమయంలో, తాను రాజకీయాల్లో రాణించగలను అని రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ పార్టీలు విశ్వసించాయని గతంలో విజయ్​ తెలిపారు.

3/5

విజయ్​తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ఆదివారం జరిగిన ఈవెంట్​లో ప్రమాణం చేశారు. వారిలో అత్యంత సీనియర్​గా కేఏ సెంగోట్టయన్ ఉండగా, అత్యంత పిన్నవయస్కురాలిగా కీర్తన నిలిచారు.

4/5

ఈ ఈవెంట్​లో ప్రముఖ నటి త్రిష సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచారు. ఆమె తల్లితో కలిసి ఈ వేడుకలో త్రిష పాల్గొన్నారు.

5/5

విజయ్ తమిళనాడు సీఎం అవ్వడంపై ఆయన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మదర్స్​ డే గిఫ్ట్​ దొరికిందని ఆయన తల్లి శోభ చంద్రశేఖర్​ మురిసిపోయారు.

Related Photos