ఆరు రోజుల్లో ఈ 4 రాశుల వారు ఫుల్ ఖుషీ.. శుక్రుడి కారణంగా అందమైన ప్రేమ జీవితం, ప్రశాంతత, ఉద్యోగాలతో పాటు ఎన్నో లాభాలు!

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్ళినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడంతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. త్వరలో శుక్రుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు.

Published on: Sept 19, 2025 10:25 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్ళినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడంతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. త్వరలో శుక్రుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Sept 19, 2025 10:25 AM

(pinterest)

2/6

సెప్టెంబర్ 25 అంటే మరో 6 రోజుల్లో పూర్వ ఫల్గుని నక్షత్రంలోకి శుక్రుడు అడుగుపెడతాడు. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

3/6

తులా రాశి: తులా రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలను పొందుతారు.

4/6

సింహ రాశి: సింహ రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. కళలు, మ్యూజిక్, సినిమా, క్రియేటివ్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. గౌరవం కూడా ఉంటుంది.

5/6

మిథున రాశి: మిథున రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. మీడియా, రైటింగ్, కళలు, ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వారు శుభ ఫలితాలను పొందుతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా, మధురంగా సాగుతుంది. ఈ సమయంలో మీ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది.

6/6

మీన రాశి: మీన రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మ్యూజిక్, క్రియేటివిటీ రంగాల వారికి బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఆనందాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతోషంగా ఉంటారు.

Related Photos