ఇండియాలో మళ్లీ పండగొచ్చింది.. ప్రపంచకప్ విక్టరీతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అర్ధరాత్రి సెల్రబేషన్స్.. ఈ ఫొటోలు చూశారా?

ఇండియాలో మళ్లీ పండగొచ్చింది. వన్డే ప్రపంచకప్ ను టీమిండియా సొంతం చేసుకోవడంతో పండగ సీజన్ కంటిన్యూ అవుతోంది. మహిళల టీమ్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత అర్ధరాత్రి గల్లి నుంచి ఢిల్లీ దాకా సంబరాలు అంబరాన్నంటాయి.

Published on: Nov 3, 2025 6:14 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025 లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తరువాత న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ ప్రజలు ఇలా సంబరాలు చేసుకున్నారు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 6:14 AM

(PTI)

2/6

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

3/6

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ప్రయాగ్రాజ్ ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

4/6

మహిళల ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిన తరువాత లక్నోలో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి హర్షధ్వానాలు చేశారు.
(Deepak Gupta/Hindustan Times)expand-iconView Photos in a new improved layout

(Deepak Gupta/Hindustan Times)

5/6

భారతదేశ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకోవడానికి ప్రజలు ఢిల్లీ ఇండియా గేట్ వద్ద బాణసంచా, జెండాలతో గుమిగూడారు.
(Arvind Yadav/Hindustan Times)expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 6:14 AM

భారతదేశ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకోవడానికి ప్రజలు ఢిల్లీ ఇండియా గేట్ వద్ద బాణసంచా, జెండాలతో గుమిగూడారు.

(Arvind Yadav/Hindustan Times)

6/6

ప్రపంచ కప్ లో టీమిండియా విజయం సాధించిన తరువాత లక్నోలోని హజ్రత్ గంజ్ క్రాసింగ్ వద్ద ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

Related Photos